టీడీపీ నేత, పెద కూరపాడు మాజీ ఎమ్మెల్యే కొమ్మాల పాటి శ్రీధర్ రెండు రోజుల క్రితం అరెస్టు అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో మహిళా నేతను అదుపులోకి తీసుకున్నారు ఏపీ పోలీసులు. ఆమె అరెస్టు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.
మాచర్ల నియోజకవర్గంలో చోటు చేసుకున్న ఉదృత వాతావరణంపై వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం స్పందించింది. టీడీపీ నాయకులు మాచర్లలో హింస సృష్టించారని తప్పుబట్టింది. టీడీపీ నాయకుడు బ్రహ్మానందరెడ్డి ముందుగానే ప్లాన్ చేసుకుని కర్రలు, రాళ్లతో వచ్చి హింసకు పాల్పడడం సిగ్గు చేటని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆరోపించింది. ఈ సందర్భంగా ప్రెస్ నోట్ విడుదల చేసింది. మాచర్లలో అల్లర్లు సృష్టించడంతో పాటు హింసకు ఆజ్యం పోసిన టీడీపీపై వైఎస్ఆర్సీపీ దాడి చేసిందని తెలిపింది. మాచర్లలో చోటు చేసుకున్న పరిస్థితులపై నియోజకవర్గ ఎమ్మెల్యే […]
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు అంశం… ప్రస్తుత ఏపీ రాజకీయల్లో హాట్ టాపిక్ గా మారింది. వర్సిటీ పేరు మార్చే బిల్లుకు ఏపీ అసెంబ్లీ, బుధవారం ఆమోదం తెలిపింది. అయితే జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని విపక్ష తెదేపా నేతలు, ఎన్టీఆర్ అభిమానులు వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. తొలుత ఎన్టీఆర్ ఈ విషయమై ట్వీట్ చేయగా, అది జరిగిన కొన్ని నిమిషాల్లోనే కల్యాణ్ రామ్ ట్వీట్ చేశారు. ‘ఎన్టీఆర్, వైఎస్ఆర్ […]
విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు అంశం..ప్రస్తుతం హాట్ టాపిక్. వర్సిటీపేరు మార్చే బిల్లుకు బుధవారం, ఏపీ అసెంబ్లీ ఆమోదం కూడా తెలిపింది. అయితే జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని విపక్ష పార్టీల్లోని నేతలు, ఎన్టీఆర్ అభిమానులు వ్యతిరేకిస్తున్నారు. తెదేపా.. పెద్ద ఎత్తున నిరసనలు కూడా చేస్తోంది. ఇలాంటి సమయంలో జూనియర్ ఎన్టీఆర్ చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది. ఇందులో తారక్.. ఎన్టీఆర్ తోపాటు వైఎస్ఆర్ గురించి కూడా ప్రస్తావించారు. ‘ఎన్టీఆర్, వైఎస్ఆర్ ఇద్దరూ విశేష ప్రజాదరణ […]