ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి పెద్ద పీట వేస్తుంది. పలు పథకాల ద్వారా జనాలకు నేరుగా ఆర్థిక సాయం అందజేస్తూ.. వారి అభివృద్ధికి బాటలు వేస్తుంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికి ప్రజా సంక్షేమ కార్యక్రమాల్ని మాత్రం ఆపడం లేదు. ఈ నేపథ్యంలో త్వరలోనే మహిళల ఖాతాల్లో 15 వేల రూపాయలు వేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. వైఎస్సార్ ఈబీసీ నేస్తం ద్వారా పథకం లబ్ధిదారులకు ఏడాదికి 15 వేల రూపాయల చొప్పున […]
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నా, వైసీపీ ప్రభుత్వం మాత్రం సంక్షేమం విషయంలో వెనకడుగు వేయడం లేదు. ఇప్పటికే వైసీపీ ఉచిత పధకాలపై ప్రతి పక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నా..సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. నిన్న మొన్నటి వరకు ఎస్సీ, ఎస్టీ, బిసి మైనారిటీ మహిళలకి మాత్రమే పరిమితమైన ‘ఈబీసీ నేస్తం’ పథకానికి ఇప్పుడు ఓసీ మహిళలని కూడా అర్హులు చేస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో.. ఇప్పుడు […]