ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎన్నో బయోపిక్స్ వచ్చాయి. తెలుగులో ఎన్ని బయోపిక్స్ వచ్చినా.. ఆ మద్య రిలీజ్ అయిన ‘మహానటి’ అద్భుతమైన విజయం అందుకుంది. ఆ తర్వాత యన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలు రిలీజ్ అయ్యింది. ఇక ఏపీ దివంగత నేత వైఎస్ రాజశేఖర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘యాత్ర’ అద్భుతమైన విజయం అందుకుంది.
భారతీయ రాష్ట్ర సమితి(BRS) పార్టీ సంచలన నిర్ణయం తీసుకొంది. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఖమ్మంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఈ ఇద్దరు నేతలు పార్టీపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే వీరి మాటలను సిరీయస్ గా తీసుకున్న గులాబీ బాస్ సీఎం కేసీఆర్ పార్టీ నుంచి వారిని సస్పెండ్ చేశారు. అయితే దీనిపై మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు.
ఈమధ్య కాలంలో కొన్ని మీడియా సంస్థలు, న్యూస్ వెబ్‌సైట్లు కొందరు నేతల గురించి కావాలనే తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నాయి. వారు అనని స్టేట్‌మెంట్లను.. సదరు నాయకుల పేరు మీద ప్రచారం చేస్తున్నారు. తాజాగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గురించి ఇలాంటి తప్పుడు వార్త ఒకటి ప్రచారం అవుతుంది.
ఉమ్మడి ఆంధ్రప్రదదేశ్ మాజీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె.. వైఎస్ షర్మిల రాజకీయాల్లో చాలా చురుగ్గా రాణిస్తున్నారు. తెలంగాణలో వైఎస్సార్‌టీపీ పార్టీ పెట్టి.. ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం ప్రజాప్రస్థానం పేరిటి మహా పాదయాత్రను చేపట్టారు. అయితే వరంగల్, నర్సిపట్నంలో పాదయాత్ర సాగుతుండగా.. ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. టీఆర్‌ఎస్ కార్యకర్తలు కొందరు షర్మిల పాదయాత్రపై దాడి చేయడమే కాక.. బస్సును తగలబెట్టారు. దీంతో గత రెండు […]
సాధారణ ఆశా జీవిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి నట శేఖరుడిగా, నట శిఖరంగా ఎదిగిన లెజెండ్ సూపర్ స్టార్ కృష్ణ. తన సినీ ప్రస్థానంలో 5 దశాబ్దాల పాటు 350కి పైగా సినిమాల్లో విభిన్నమైన పాత్రల్లో నటించిన హీరో సూపర్ స్టార్ కృష్ణ. 1997లో ఫిల్మ్ ఫేర్ సౌత్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు, 2003లో ఎన్టీఆర్ నేషనల్ అవార్డు, అల్లూరి సీతారామరాజు సినిమాకి ఉత్తమ నటుడిగా నంది అవార్డు దక్కాయి. 2008లో ఆంధ్ర యూనివర్సిటీ నుంచి గౌరవ […]
తెలుగు ఓటీటీలో నాన్ స్టాప్ గా ప్రేక్షకులని అలరిస్తున్న షో ‘అన్ స్టాపబుల్’. ఈ షో ద్వారా బాలకృష్ణ తనలోని ఒరిజినల్ ఎంటర్టైనర్ ని బయటకు తీసుకొచ్చారు. మొదటి సీజన్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బాలకృష్ణ.. రెండవ సీజన్ లో కూడా అదే జోష్ చూపిస్తున్నారు. రెండో సీజన్ మొదటి ఎపిసోడ్ కి ఏ సినిమా హీరోని తీసుకొస్తారా అని అందరూ ఎంతో ఆతురతగా ఎదురు చూశారు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా నారా […]
దివంగత రాజేశేఖర్ రెడ్డి కుమార్తె, వైఎస్‌ఆర తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, కాంగ్రెస్ పార్టీపై ఘాటు విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ.. వైఎస్సార్‌కి వెన్నుపోటు పొడిచిందని విమర్శించారు. ప్రస్తుతం వైఎస్సార్ బతికి ఉంటే.. కాంగ్రెస్ పార్టీపై ఉమ్మేసేవాడంటూ.. ఘాటు విమర్శలు చేశారు షర్మిల. ప్రజా ప్రస్థానం పాదయాత్ర సందర్భంగా షర్మిల కాంగ్రెస్ పార్టీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కోసం 30 ఏళ్లు కష్టపడ్డారు. పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం పాదయాత్ర […]
విజయవాడ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు వివాదం ఏపీలో ఎంతటి వివాదాన్ని రాజేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక అయిన స్వర్గీయ నందమూరి తారక రామరావు అంటే సీఎం జగన్, వైసీపీ నేతలకు ఏమాత్రం గౌరవం లేదని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఇక టీడీపీ నేతలయితే.. ఎన్టీఆర్‌ని స్మరించుకునేది.. గౌరవించేది తమ పార్టీ మాత్రమే అని ప్రచారం చేసుకుంటున్నారు. దీనిపై యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మండిపడ్డారు. టీడీపీ నేతలకు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకి ఎన్టీఆర్ అంటే […]
మహానటి సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్. మలయాళంలోనే కాకుండా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కూడా నటించి మెప్పించారు. తెలుగులో దుల్కర్ నటించిన రెండో స్ట్రైట్ మూవీ సీతారామం. ఆగస్ట్ 5న మూవీ రిలీజ్ సందర్భంగా మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా పలు ఈవెంట్‍లు, ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ బయోపిక్‌కి సంబంధించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “మీ నాన్న గారు […]
తెలుగు సినీ, రాజకీయ ప్రస్థానంలో నందమూరి కుటుంబానిది ప్రత్యేక స్థానం. తెలుగు తెర మీద.. విశ్వ విఖ్యాత నట సార్వభౌముడిగా వెలిగిన నందమూరి తారకరామరావు.. తెలుగు వాడి ఆత్మ గౌరవ నినాదం పేరుతో తెలుగు దేశం పార్టీ స్థాపించి.. అనతి కాలంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. నేటికి కూడా ఆయన వారసులు.. ఇటు సినీ రంగంలోను, అటు రాజకీయ రంగంలో నంబర్ వన్‌గా కొనసాగుతున్నారు. నందమూరి కుంటుంబ నుంచి హీరోగా వచ్చిన […]