ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన ఒక కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతి చేతికి కట్టుతో కనిపించారు. దీంతో అసలు ఆమెకు ఏమైంది? ఆ గాయం ఎలా అయిందనేది చర్చనీయాంశంగా మారింది.
అత్త లేని కోడలుత్తమురాలు, కోడలు లేని అత్త గుణవంతురాలు అని ఒక సామెత ఉంది. ఈ సామెత చాలా చోట్ల అమలవుతూనే ఉంది. అత్తా, కోడలు అంటే ఇండియా-పాకిస్తాన్ అనేంతగా ఉండే సమాజం ఆఫ్ ఇండియాలో.. కోడలిని కూతురిలా చూసుకునే అత్త గార్లు, అత్తగారిలో అమ్మని చూసుకునే కోడళ్ళు కూడా ఉంటారు. సీరియల్స్ లో కాదు.. నిజ జీవితంలో ఉంటారు. కోడలిగా తాను అత్తగారి చేతిలో అనుభవించిన టార్చర్ తన కోడలు అనుభవించకూడదు అని అనుకోకుండా.. ఆమెకు […]
ప్రస్తుతం ఏపీ రాష్ట్ర రాజకీయాలు దేశంలో మిగిలిన రాష్ట్రాల రాజకీయాలకు కాస్తా భిన్నంగా ఉంటాయి. ఇక్కడ అధికార ప్రతి పక్షాల మధ్య నిత్యం మాటల యుద్దం కొనసాగుతూనే ఉంటుంది. ఒకరిపై మరొకరు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అయితే టీడీపీ తరపున ఎవరు ఆరోపణలు, కామెంట్స్ చేసిన..అధికార పార్టీకి చెందిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని మాత్రం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ పై విరుచుక పడుతున్నారు. తాజాగా మరోసారి చంద్రబాబుపై ఓ […]
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, భారతిల వివాహం 1996లో ఆగస్ట్ 28న జరిగింది. ఆగస్ట్ 28 2022తో వీరి వివాహం జరిగి 26 సంవత్సరాలు పూర్తయ్యింది. ఈ సందర్భంగా ప్రముఖులు, రాజకీయ నాయకులు, వైసీపీ పార్టీ కార్యకర్తలు జగన్, భారతి దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే వీరి పెళ్లి ఫోటోలు, పెళ్లి శుభలేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జగన్, భారతిల వివాహ పత్రిక ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. […]
దేశాన్ని ఏలే రాజైనా.. అమ్మకు బిడ్డే అంటారు. బిడ్డ ఎంత గొప్పగా ఎదిగినా.. తల్లిదండ్రులకు చిన్నవాడిలానే కనిపిస్తాడు. వారి కోసం నిత్యం ఆలోచిస్తారు.. ప్రతిక్షణం పరి తపిస్తారు. బిడ్డలు జీవితంలో విజయం సాధిస్తే.. తల్లిదండ్రులు ఆనందంతో ఉప్పొంగిపోతారు. పదుగురితో పంచుకుని సంబరపడతారు. ఇక తల్లిదండ్రులు ఎంత గొప్ప వాళ్లైనా సరే.. తమ బిడ్డల విషయానికి వస్తే.. అందరిలానే ప్రవర్తిస్తారు. విజయం సాధిస్తే ఉప్పొంగిపోతారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కూడా ఇలాంటి సంతోషాన్నే అనుభవిస్తున్నారు. […]
ఏపీ సీఎం జగన్ పై విపక్షం టీడీపీ దూకుడు పెంచింది. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న పలు అంశాల్లో.. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ.. ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్యేక హోదా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వివేకా హత్య విషయంలో మాటల తూటాలు పేల్చుతున్నారు. తాజాగా తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత.. సీఎం జగన్ పై మండిపడ్డారు. జగన్ పాలనలో ఆడవారికి ఎలాంటి ప్రాధాన్యత లేదని.. సీఎం తన సొంత మనుషులను కూడా మోసం చేస్తున్నారని […]
ఏపీ సీఎం వైఎస్ జగన్ మంచితనంపై ప్రశంసలు కురిపించారు నటుడు పోసాని కృష్ణమురళి. ఒక్కసారి సీఎం జగన్ ఎవరినైనా అభిమానిస్తే.. నా మనిషి అనుకుంటే.. ఎంత ఆప్యాయత చూపుతారో వివరించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పోసాని సీఎం జగన్ తనపై ఎంతటి ప్రత్యేక శ్రద్ధ కనబరిచారో వివరిస్తూ.. ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా పోసాని మాట్లాడుతూ.. “కొన్ని రోజలు క్రితం నాకు, నా భార్య, నా ఇద్దరు కుమారులకు కరోనా వచ్చింది. నాకు కరోనా రావడం అది […]
తిరుపతి- రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలు చేసుకోవడం సహజం. కానీ ఒక్కోసారి పొలిటీషియన్స్ నోరు జారుతుంటారు. పరిధికి మించి ప్రత్యర్ధులపై పరుష పదజాలం వాడుతుంటారు. రాజకీయాలను పక్కనపెట్టి వ్యక్తిగత దూషనలకు దిగుతుంటారు కొంత మంది నేతలు. ఇదిగో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సహకారంతోనే రాష్ట్రంలో మాదకద్రవ్యాల సరఫరా జరుగుతోందని, ప్రతి కాంట్రాక్టుకు ఐదు శాతం కమీషన్ […]