అలవాటు వ్యసనంగా మారితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవలసిందే. అందులో ఒకటి పేకాట. ఒకప్పుడు సరదాగా ఆడుకునే ఆట.. ఇప్పుడు కమర్షియల్ రంగులు పులుముకుంది. క్రికెట్ కన్నా పిచ్చ క్రేజ్‌ను తెప్పించే ఈ క్రీడ.. ఆడేవాడు అమితానందంలో ఉంటే..
షాపింగ్ మాల్స్, టాయిలెట్ రూమ్ లు, హాస్టల్ రూమ్స్ లలోనే కాదు అద్దెకు తీసుకునే ఇళ్లలోనూ రహస్య కెమెరాలను పెడుతున్నారు. కొంతమంది దుర్మార్గులు అద్దెకు వచ్చే అమ్మాయిల మీద కన్నేస్తున్నారు.
ధనమేరా అన్నింటికీ మూలం అని ఓ సినీ కవి రాసినట్లు, ప్రపంచం మొత్తం డబ్బు చుట్టూనే తిరుగుతుంది. డబ్బు కోసం ఎంతటి అఘాయిత్యానికైనా తెగిస్తున్నారు. అక్రమ మార్గాలు, అడ్డదారులు తొక్కుతున్నారు. ఈ దుడ్డు కోసమే అయిన వారు సైతం మానవ బాంధవ్యాలు మర్చిపోతున్నారు. బావమరిది బావ బతుకు కోరతారంటారు. కానీ ఈ బావమరిది కాసుల కోసం కక్కుర్తి పడి బావనే కిడ్నాప్ చేశాడు. అయితే ఈ కిడ్నాప్ కేసును పోలీసులు చేధించడంతో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. […]
ఈ మధ్యకాలంలో చాలా మంది వ్యక్తులు పెళ్లిళ్ల పేరుతో మోసం చేస్తున్నారు. డబ్బులకు ఆశపడి పెళ్లైన కొన్నాళ్లకే అదనపు కట్నం తేవాలంటూ వేధింపులకు పాల్పడుతున్నారు. ఇక భార్య కాదు కూడదని నిరాకరిస్తే మాత్రం.. చివరికి చంపేందుకు కూడా వెనకాడడం లేదు. ఇవే కాకుండా కట్టుకున్న భార్యను అనేక రకాలు హింసిస్తూ అదనపు కట్నం తేవాంటూ టార్చర్ పెడుతున్నారు. సరిగ్గా ఇలాగే బరితెగించిన ఓ ఎన్నారై భర్త కట్టుకున్న భార్య అని చూడకుండా శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు […]
ఓ చిన్న అనుమానమే నిండు సంసారాలను నాశనం చేస్తుంది. భార్యపై కొందరు భర్తలు అనుమానం పెంచుకుంటున్నారు. ఇక అంతటితో ఆగకుండా హత్యలకు చేసేందుకు కూడా వెనకాడటం లేదు. తాజాగా ఇలాంటి ఘటనలోనే ఓ భర్త భార్యపై అనుమానం పెంచుకున్నాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన భార్య కనిపించకుండా పోయింది. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఇది కూడా చదవండి: Vikarabad:భర్త ప్రాణస్నేహితుడితో లేచిపోయిన ఇద్దరు పిల్లల తల్లి! ఇక పూర్తి వివరాల్లోకి […]