సినిమా పేరుతో ఇండస్ట్రీలో చాలానే మోసాలు జరుగుతున్నాయి. గతంలో ఇలాంటి సంఘటనలు అనేకం చూసాము. సినిమా తీస్తున్నామని, పెద్ద పెద్ద సినిమాల్లో పెట్టుబడులు పెడితే బాగా లాభాలు వస్తాయని చెప్పి మోసం చేసేవాళ్ళు ఉంటారు. ఇంకొంతమంది అమాయకులను టార్గెట్ గా చేసుకుని సినిమా ఆఫీసులు తెరిచి మోసాలకు పాల్పడుతుంటారు. సినిమా తీస్తున్నామని చెప్పి డబ్బు, సమయం రెండూ వృధా చేస్తుంటారు. అలాంటి వాళ్లలో సినీ నటుడు నవీన్ రెడ్డి ఒకరు. సినిమా పేరుతో కంపెనీ డైరెక్టర్లను మోసం […]
ఫిల్మ్ ఇండస్ట్రీ అంటేనే రంగుల, హంగుల ప్రపంచం. ఈ సినీ నీలాకాశంలో తారలా ఓ వెలుగు వెలగాలని ఎక్కడెక్కడి నుంచో ఎంతో మంది ఇండస్ట్రీకి వస్తారు. అవకాశాలు లేక జూనియర్ ఆర్టిస్టులుగా సర్దుకుపోతారు. అయితే ఈ ఇండస్ట్రీలో మహిళా ఆర్టిస్టులని వేధించే పదం క్యాస్టింగ్ కౌచ్. అవకాశాలు రావాలంటే సమర్పించుకోవాల్సిందే అని కొంతమంది వేధిస్తుంటారు. ఇష్టం లేని వారు అవకాశాలని వదులుకుంటారు. అయితే ఇష్టం లేని వారిని కూడా లోబరుచుకునే అస్త్రం ప్రేమ. ప్రేమ పేరుతో ఆర్టిస్టులని […]
సాధారణంగా మంచి పేరు, హోదా సాధించాలంటే ఎంతో కష్టపడాలి. అంత కష్టపడి కొందరు స్టార్ డమ్ పొందుతారు. అయితే వారు చేసే చిన్న పొరపాటుతో వచ్చిన మంచి పేరు ఒక్కసారిగా పోతుంది. ఒక్కొక్కసారి జైలు పాలవుతారు. అన్ని రంగాల్లో ఇలాంటివి ఘటనలు జరుగుతున్నప్పటికి.. సినీ ఇండస్ట్రీలో కాస్త ఎక్కువని కొందరి అభిప్రాయం. తాజాగా ఓ స్టార్ హీరో.. పబ్ లో తప్పతాగి.. అక్కడ ఉన్న సింగర్ పై లైంగిక దాడి పాల్పడ్డాడు. అనంతరం బాధితుల ఫిర్యాదు మేరకు […]