అంగవైకల్యం ఉన్న ఓ విద్యార్థి అనుకున్నది సాధించాడు. అత్యున్నత ఆశయం వైపు మరో ముందడుగు వేశాడు. 17 ఏళ్ల దివ్యాంగుడు తన 12వ తరగతి బోర్డు పరీక్షను ఎడమ కాలుతో రాసి.. విధినే ఎదిరించాడు. అపజయలతో కుంగిపోయే యువతకు ఆ దివ్యాంగుడు ఆదర్శంగా నిలిచాడు.
స్వతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ను ఓ యువకుడు ఘోరంగా అవమానించాడు. సిగరెట్ తాగుతూ ఏకంగా నేతాజీ విగ్రహం నోట్లో పెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది.
వరుస గుండెపోటు మరణాలతో ప్రజలు భయందోళనలకు గురవుతున్నారు. తాజాగా తెలంగాణలో మరో వ్యక్తి గుండెపోటుతో ప్రాణాలు విడిచాడు. కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
క్షణికావేశంలో కొందరు యువకులు దేనికైన తెగిస్తున్నారు. గోరుతో పోయేదాన్ని చివరికి గొడ్డలిదాక తెచ్చుకుంటున్నారు. ఇక అంతటితో ఆగక రక్తపాతాన్ని సృష్టించడం, లేదంటే శత్రువు ప్రాణం తీయడం వంటి దారుణాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు తరుచు జరుగుతూనే ఉన్నాయి. అచ్చం ఇలాగే బరితెగించిన ఓ యువకుడు ఏకంగా రూ.10 కోసం తుపాకీతో కాల్చాడు. తాజాగా ఝార్ఖండ్ లో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగిందనే పూర్తి వివరాలు […]
ప్రేమకు వయసు, కులం, మతం, ప్రాంతంతో సంబంధం లేదని ఓ జంట నిజం చేసి చూపించింది. గత రెండేళ్లుగా ప్రేమాయాణంలో ఉన్న ఈ జంట ఇటీవల నిశ్చితార్ధం కూడా చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక త్వరలో ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నామని చెబుతున్నారు. ఈ జంటను చూసి స్థానికులు అంత చర్చించుకుంటున్నారు. ఇదే అంశం ఇప్పుడు ప్రపం వ్యాప్తంగా వార్తల్లో నిలుస్తోంది. ఈ ఘటన ఎక్కడ జరిగింది? అసలు వీళ్లు ఎవరూ అనే పూర్తి వివరాలు తెలియాలంటే ఈ […]
అదృష్టం తలుపు తడితే మనిషి స్థితి గతలు ఒక్కసారిగా మారిపోతాయి. మనిషికి డబ్బు సంపాధించాలనే కసి ఎంత ముఖ్యమో లక్ కూడా అంతకన్నా ఎక్కువ ఇంపార్టెంట్. అదృష్ట దేవత ఒక్క సారి కనికరిస్తే చాలు జీవితం మారిపోతుంది. అలా రాత్రికి రాత్రి స్టార్స్ అయిన వాళ్లు ఎంతో మంది ఉన్నారు. తాజాగా ఓ వ్యక్తిని కూడా అదృష్ట దేవత తలుపు తట్టింది. దీంతో ఇప్పుడు ఓ మిడిల్‌క్లాస్ అబ్బాయి కాస్తా కోటీశ్వరుడు అయ్యాడు. దక్షిణ కాశ్మీర్ లోని […]
చిన్న పిల్లలు ఇంట్లో మారం చేస్తుంటే వారికి ఏదైని బొమ్మలు కొనిపిస్తే ఆడుకుంటూ ఎంతో మురిసిపోతారు. ఇక ఇంట్లో ఏదైనా కొత్త వస్తువులు కొంటే ముందుగా మురిసిపోయేది చిన్నారులే. ఆటవస్తువులు, సైకిల్, బైక్, టీవీ, కారు ఇలా ఏ వస్తువు తీసుకున్నా కేరింతలు కొడుతూ సంబరంగా మురిసిపోతారు. చిన్న చిన్న విషయాలకే ఆనందాన్ని వెతుక్కునేవారు మన సమాజంలో ఎంతో మంది ఉన్నారు. తమ స్థాయికి తగ్గట్లు ఇంట్లో వస్తువులు కొంటే ఆ ఇంట్లో పిల్లల హడావుడి, సంతోషం […]
ప్రపంచంలో సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎంతో మంది ఔత్సాహికుల ప్రతిభ మన కళ్లముందు ఆవిష్కరించబడుతుంది. ఎక్కడ కొత్తదనం కనిపించినా, ఎక్కడ వింతలు, విడ్డూరాలు చోటుచేసుకున్నా నిమిషాల్లో ప్రపంచమంతా పాకిపోతుంది. ఎంతో మంది తమ టాలెంట్ తో అందరిచేత శభాష్ అనిపించుకుంటున్నారు. ఓ పల్లెటూరి కుర్రాడు చేసిన సైకిల్ విన్యాసం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. నిజంగా ఆ కుర్రాడి సాహసం చూస్తుంటై ఔరా అనిపిస్తుంది. ఈ వీడియో ఎక్కడ తీశారో కానీ.. ఇప్పుడు […]
రష్యా ఉక్రెయిన్‌ల మధ్య పరిస్థితులు దారుణంగా తయారవుతున్నాయి. దీంతో తమ దేశాన్ని కాపాడుకునేందుకు ఎంతోమంది ఉక్రెయిన్ పౌరులు సైన్యంలో చేరి రష్యాకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఆయుధాలు పట్టి దేశాన్ని కాపాడుకుంటున్నారు. అయితే, ఆ దేశాన్ని కాపాడేందుకు ఉక్రెయిన్ వాసులతో పాటు తమిళనాడుకు చెందిన వ్యక్తి కూడా జాయిన్ అయ్యాడు. చదువుకునేందుకు అక్కడికి వెళ్లి..అక్కడి సైన్యంతో కలిసి రష్యా సైన్యాన్ని ఎదుర్కొంటున్నాడు. వివరాల్లోకి వెళ్తే..21 ఏళ్ల సాయినికేష్ రవిచంద్రన్‌ది తమిళనాడుకు చెందిన కోయంబత్తూరు. సాయినికేష్ ప్రస్తుతం ఉక్రెయిన్ ఆర్మీలో […]
లవ్ అనేది వయసుతో సంబంధం లేకుండా పుడుతుంది. అది ఏ వ్యక్తుల మధ్య అయినా కావొచ్చు. ఇక ఓ విద్యావంతురాలైన మహిళా టీచర్ ఓ అమాయకుడి ప్రేమ వలలో పడి అతగాడి అసలు విషయం తెలిసే సరికి పంతులమ్మ షాక్ అయ్యింది. ఇక వివరాల్లోకి వెళ్తే..కేరళ రాష్ట్రంలో ఇరవన్నూరు నివాసి అయిన రంజిత్ ఓ యువకుడు ఒకానొక కార్యక్రమంలో ఓ రోజు టీచర్ ను చూశాడు. దాంతో అనుకోకుండా ఆ టీచర్ కూడా పొరపాటున అతగాడి వంక […]