యూట్యూబ్.. ప్రస్తుతం చాలా మందికి ఇది వినోదం పంచడమే కాకుండా.. ఉపాధిని కూడా కల్పిస్తోంది. దీనిపై ఆదారపడి ఎంతోమంది కంటెంట్ క్రియేటర్స్ లబ్ధి పొందుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో యూట్యూబ్ కు కంటెంట్ క్రియేటర్లు ఉన్నారు.
యూట్యూబ్ తమ వినియోగదారులకు గుడ్ న్యూస్ తెలిపింది. యూట్యూబ్ సుమారు 100 డాలర్ల నుంచి 10,000 డాలర్ల వరకు యూజర్లకు రివార్డ్ ఇవ్వనుంది. కాగా ఈ రివార్డులను సొంతం చేసుకోవాలంటే ఒక చిన్న మెలిక పెట్టింది. షార్ట్ వీడియోలకు వచ్చే వ్యూస్‌ను ఆధారం చేసుకొని రివార్డులను అందించనుంది. షార్ట్ వీడియో క్రియేటర్లు బోనస్ చెల్లింపుల కోసం క్లెయిమ్ చేసుకోవాలని యూట్యూబ్ సపరేటుగా అడుగుతోంది. ప్రతి నెల షార్ట్ వీడియోలకు వచ్చిన వ్యూస్‌ను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. యూట్యూబ్ […]
ఇబ్రహీంపట్నం- సోషల్ మీడియా ఇప్పుడు ప్రపంచాన్ని ఏలుతోంది. సోషల్ మీడియా లేని ప్రపంచాన్ని అస్సలు ఊహించుకోలేము. అందులోను యూట్యూబ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ ఏం జరిగినా వెంటనే యూట్యూబ్ లో అప్ లోడ్ చేసేస్తున్నారు. యూట్యూబ్ వల్ల చాలా మంది ఎంతో నేర్చుకుంటున్నారు. కరోనా సమయంలో విధ్యార్ధులు యూట్యూబ్ ద్వార ఆన్ లైన్ క్లాసులు విని ప్రయోజనం పొందారు. ఐతే సోషల్ మీడియా వల్ల మంచి ఎంతుందో.. దాన్ని మిస్ యూజ్ చేస్తే […]