మూడు ముళ్ళు, ఏడు అడుగులు, వేద మంత్రాలు, ఓ అరుంధతి నక్షత్రం.. ఓ తతంగంలా చూస్తే పెళ్లంటే ఇదే. కానీ.., ఒక్కసారి ఈ తంతు పూర్తయితే.. ఆ రెండు తనువులుమాత్రమే కాదు, హృదయాలు కూడా ఒక్కటైనట్టే. కానీ.., ఓ ప్రబుద్దుడు మాత్రం ప్రేమించి, పెళ్లి చేసుకున్న అమ్మాయిని శోభనం అవ్వగానే వదిలేశాడు. నాకు నా భార్య వద్దు అంటూ పోలీస్ స్టేషన్ లోనే పట్టుబట్టి కూర్చున్నాడు. గుండెని బరువు ఎక్కించే ఈ ఘటన ఇల్లెందులో చోటు చేసుకుంది. […]