ఈ సీజన్ ఐపీఎల్ చూసిన వారికి యష్ దయాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం ఈ గుజరాత్ టైటాన్స్ పేసర్ ఒక వివాదంలో చిక్కుకున్నాడు. దేశంలో జరుగుతున్న లవ్ జిహాద్ సంఘటనలపై వైరల్ అవుతున్న ఓ మీమ్‌ని ఇన్‌స్టా స్టోరీలో పెట్టాడు యశ్ దయాల్.
క్రికెట్లో బౌలర్లు అన్నాక వికెట్లు తీయడమే కాదు కొన్ని సందర్భాల్లో బ్యాట్స్‌మెన్ హిట్టింగ్‌కు బలవ్వాల్సి వస్తుంది. అయితే అందులో నుంచి బయటపడటం అంత సులువు కాదు. గుజరాత్ టైటాన్స్ బౌలర్ యష్ పరిస్థితి కూడా ఇప్పుడు అలాగే ఉంది.
క్రికెట్లో బ్యాట్స్‌మెన్ బాదుడుకు బౌలర్లు బలవ్వడం కామనే. ఈ బాదుడు వల్ల బౌలర్లు నిరుత్సాహానికి గురవుతుంటారు. అందులో నుంచి కోలుకుని, మళ్లీ పుంజుకోవడం అంత సులువు కాదు.
కోల్ కతా జట్టుని గెలిపించిన రింకు సింగ్ ని అందరూ తెగ మెచ్చుకుంటున్నారు. అతడి చేతిలో బలైపోయిన బౌలర్ యష్ దయాల్ ని మాత్రం పట్టించుకోవట్లేదు. అయితే వీళ్లిద్దరి మధ్య జరిగిన సరిగ్గా రెండు రోజుల క్రితం జరిగిన ఓ సంభాషణ ఇప్పుడు నిజమైంది.