ప్రేమ కోసం, ప్రేమించిన వ్యక్తి కోసం ఎంతటి త్యాగానికైన సిద్ద పడుతున్నరు కొందరు ప్రేమికులు. ప్రేమతో రెండు మనసులు ఏకమై లోకాన్ని మరిచి ప్రేమ ప్రపంచంలో విహరిస్తుంటారు ప్రేమ పక్షులు. క్షణం కూడా ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా గాఢమైన ప్రేమలో మునిగితేలుతారు.
దేశ వ్యాప్తంగా వర్షాలు కుంభవృష్టిగా కురుస్తున్నాయి. ఎడతెగని వానల కారణంగా ప్రజలు ఇబ్బందులకు గురౌతున్నారు. అటు నగరాలు, పల్లెల్లోని రోడ్లన్నీ జలమయమవుతున్నాయి. ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా కుండపోతగా వానలు పడుతున్నాయి.
విషాదం నెలకొంది. వేగంగా వస్తున్న ప్రైవేటు బస్సు ఆటోని ఢీ కొట్టడంతో ఆరుగురు మహిళా కార్మికులు మృతి చెందారు.
ఫ్రెంచ్ దేశస్థులు.. భారత దేశాన్ని విడిచి వెళ్లిపోయినా.. ఇక్కడి మనుషులతో అనుబంధాలను కొనసాగిస్తున్నారు. ఆ బంధాన్ని ఇప్పుడు మరింత ధృఢంగా మలచుకుంటున్నారు. ఇటీవల కాలంలో 30 మందికి పైగా యానాం యువతీ యువకులు ఫ్రెంచ్ వారిని వివాహం చేసుకున్నారు.
నేటికాలంలో అనేక ఘోరాలు జరుగుతున్నాయి. మనిషి రూపంలో ఉన్న కొందరు మానవ మృగాలు ఆడవారిపై ఆకృతాయలకు పాల్పడుతున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసిన ఇలాంటి దారుణాలు ఆగడం లేదు. నెలల పసిపాప నుంచి పండు ముసలావిడ వరకు ఎవర్ని వదలకుండా కొందరు కామాంధులు బరితెగిస్తున్నారు. ఇంకా దారుణం ఏమిటంటే కామంతో కళ్లు మూసుకుపోయిన కొన్ని మనిషి రూపంలో ఉన్న చిత్తకార్తె కుక్కులు.. నోరులేని జీవాలపై కూడా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. తాజాగా సభ్యసమాజం తలదించుకునే ఘోరమైన ఉదంతం ఒకటి […]
వారిద్దరిది చిలకా గొరింకలలాగా చూడముచ్చటైన జంట. ఇక వారి ప్రేమకు ప్రతిరూపంగా రెండేళ్ల కూతురు కూడా ఉంది. ఎంతో సంతోషంగా సాగిపోతున్న వారి జీవితంలో ఉన్నట్టుండి ఆటుపోట్లు ప్రారంభం అయ్యాయి. దాంతో ఈ పచ్చని జంట మధ్య దూరం పెరగసాగింది. గత కొంత కాలంగా ఇద్దరి మధ్య మనస్పర్థలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇలాంటివి అన్ని సంసారంలో సహజమే అమ్మా సర్దుకుపో అని ఆ ఇల్లాలి తల్లి కూడా చెప్పింది. కానీ ఇంతలోనే ఓ ఊహించని సంఘటన ఆ […]
అప్పుల భారం తట్టుకోలేక రైతులు, పేద, మధ్యతరగతి మనుషులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు ఇప్పటికే అనేకం చూశాం. కానీ బ్యాంక్ రుణాలు రికవరీ కాకపోవడంతో.. ఓ మేనేజర్ ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. విషాదం ఏంటంటే.. సదరు మేనేజర్.. అప్పు చేసి ఖాతాదారులు తీసుకున్న రుణాలు చెల్లించాడు. ఈ క్రమంలో తీవ్ర మనోవేదనకు గురైన సదరు బ్యాంక్ మేనేజర్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘటన యానాంలో చోటు చేసుకుంది. బ్యాంక్ మేనేజర్ మృతితో ఆ […]
ఎంతో ప్రశాంతంగా ఉన్న పోలీస్ స్టేషన్ లోకి ఒకేసారి 100 మంది హిజ్రాలు దూసుకొచ్చారు. కట్టగట్టుకుని అంతమంది ఒక్కసారిగా రావడంతో పోలీసులు సైతం భయపడిపోయారు. డబ్బుల కోసం వచ్చారేమో అని అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్లే. అయితే మరి ఒకేసారి అంతమంది హిజ్రాలు పోలీస్ స్టేషన్ లోకి వెళ్లడానికి కారణం ఏంటనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. తూర్పో గోదావరి జిల్లాలోని యానంలో చాలా మంది హిజ్రాలు సంచరిస్తున్నారు. కాగా గత కొంత కాలం నుంచి […]
KonaSeema District: యానాం సముద్ర మార్గంలో పడవ చేపల వేటకు వెళ్ళిన మత్స్యకారులు అనుకోకుండా పెద్ద ప్రమాదంలో చిక్కుకున్నారు. తీవ్ర గాలుల దాటికి ఆ పడవ బోల్తా పడింది. చుట్టూ ఎవరూ లేరు. బోల్తా పడ్డ పడవ మీద ఎక్కి ప్రాణ భయంతో తమని రక్షించమని కేకలు వేశారు. అదృష్టం కొద్దీ వాళ్ళు పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డారు. ఈ ఘటన కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గ పరిధిలో ఉప్పలగుప్తం మండలంలో చోటు చేసుకుంది. కాకినాడకు చెందిన […]
Road Accident: కాకినాడ సమీపంలోని యానాంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అక్కడి బాలయోగి బ్రిడ్జిపై టిప్పర్ లారీ ఓ బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు మృత్యువాతపడ్డారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియరావాల్సి ఉంది.