‘పటాస్’ షో ద్వారా ఇంట్రడ్యూస్ అయిన యాదమ్మ రాజు తనదైన కామెడీతో అందరినీ అలరిస్తుంటాడు. తెలంగాణ యాస మాట్లాడుతూ.. పంచ్ డైలాగ్స్‌తో అందరినీ తెగ నవ్వించేవాడు. బుల్లితెరపైనే కాదు, వెండి తెరపై కూడా తన సత్తా చాటుతున్నాడు. ప్రస్తుతం ‘జబర్ధస్త్’ లో సద్దాంతో కలిసి టీమ్ లీడర్‌గా చేస్తున్నాడు.
కమెడియన్ యాదమ్మ రాజు అంటే కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగు బుల్లితెపై వచ్చిన పటాస్ కామెడీ షో ద్వారా పరిచయం అయిన యాదమ్మ రాజు తర్వాత పలు కామెడీ షోల్లో పాల్గొంటూ వస్తున్నారు. తన కామెడీ టైమింగ్, పంచ్ డైాలాగ్స్ తో కడుపుబ్బా నవ్విస్తాడు.
ఈ మధ్యకాలంలో ఎలాంటి స్పెషల్ డే వచ్చినా.. బుల్లితెర టీవీ ఛానల్స్ అన్నీ కొత్త కొత్త కార్యక్రమాలను తెరపైకి తీసుకొస్తున్నాయి. ఆ స్పెషల్ డే లేదా మూమెంట్ ని బట్టి.. ప్రేక్షకులను అలరించేందుకు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. దసరా, దీపావళి, న్యూ ఇయర్, సంక్రాంతి.. ఇలా పెద్ద పండుగలకు ప్లాన్ చేసినట్లుగానే ‘ఫిబ్రవరి 14న రాబోయే వాలెంటైన్స్ డే’కి కూడా స్పెషల్ ఈవెంట్స్, ప్రోగ్రామ్స్ ని ముందుకు తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ జీ ఛానల్ వారు వాలెంటైన్స్ […]
టీవీ షో చూడటానికి వెళ్లి సెలబ్రిటీలు అయినవారు చాలా తక్కువమంది ఉంటారు. ఒక్కసారి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని.. ఎంతో కష్టపడి సెలబ్రిటీ హోదాను సొంతం చేసుకుంటారు. అలాంటివారు సిల్వర్ స్క్రీన్ పైనే కాదు.. బుల్లితెరపై కూడా కనిపిస్తుంటారు. అలా పటాస్ షో చూసి వెళ్దామని వచ్చి.. అదే షోలో టాప్ కమెడియన్ గా క్రేజ్ సంపాదించుకున్నాడు యాదమ్మ రాజు. పెద్దగా చదువుకోలేదు.. కానీ, తనలో ఉన్న టాలెంట్ మొత్తం పటాస్ తో పాటు పలు పాపులర్ […]
ప్రేమకి సామాన్యులు, సెలబ్రిటీలు అని తేడా ఉండదు. ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక క్షణాన ప్రేమ పుడుతుంది. అయితే ఆ ప్రేమని కొందరు మాత్రమే పెళ్లి బంధంతో శాశ్వతం చేసుకుంటారు. అలాంటి అదృష్టవంతులలో ప్రముఖ కమెడియన్ యాదమ్మ రాజు ఒకరు. తనదైన కామెడీతో, హావభావాలతో కడుపుబ్బా నవ్వించే కమెడియన్ యాదమ్మ రాజు.. ఎట్టకేలకు ఒక ఇంటి వారయ్యారు. యాదమ్మ రాజు, స్టెల్లా రాజ్ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్న విషయం తెలిసిందే. వీరి వివాహం ఘనంగా జరిగిన విషయం […]
కమెడియన్ యాదమ్మ రాజు, స్టెల్లా నిశ్చితార్ధం జరిగిన విషయం తెలిసిందే. చాలా కాలం నుంచి ప్రేమించుకుంటున్న ఈ జంట.. ఎట్టకేలకు పెద్దలను ఒప్పించి ఒకటవ్వబోతున్నారు. ఈ సందర్భంగా నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశాడు యాదమ్మ రాజు. త్వరలోనే ఒక ఇంటి వాడు అవుతున్నందుకు అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తోటి కమెడియన్లు, నెటిజన్లు కూడా యాదమ్మ రాజుకి అభినందనలు తెలియజేశారు. ఇక్కడ వరకూ బాగానే ఉంది కానీ […]
టీవీ షోల కల్చర్ పెరిగిన తర్వాత చాలామంది కమెడియన్స్ గుర్తింపు తెచ్చుకున్నారు. ‘జబర్దస్త్’, ‘ఎక్స్ ట్రా జబర్దస్త్’ షోలు మాత్రమే కాకుండా ‘పటాస్’ లాంటి షో కూడా అప్పట్లో సూపర్ సక్సెస్ అయింది. ప్రస్తుతం స్టార్ కమెడియన్స్ గా చలామణీ అవుతున్న సద్దాం, నూకరాజు, ఇమ్మాన్యుయేల్, ఫైమా, యాదమ్మ రాజు.. వీరందరూ కూడా ఈ షో నుంచి వచ్చినవాళ్లే. ఇప్పుడు ఎవరికి వాళ్లు.. కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్నారు. మూడు షోలు, నాలుగు ఈవెంట్స్ చేసుకుంటూ […]