ఇటీవల మనిషి ఏ క్షణంలో ఎలా చనిపోతాడో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లో వరుస గుండెపోటు మరణాలు తీవ్ర కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇక రోడ్డు ప్రమాదాల్లో మరణాలు షరా మామూలే అయ్యాయి.
ఆ బాలిక పేరు దీప్తి. ఖమ్మంలోని ఓ గురకుల పాఠశాలలో ప్రస్తుతం 10వ తరగతి చదువుతుంది. అయితే అక్కడ ఆ విద్యార్థినిని గత కొంత కాలం నుంచి వేధింపులకు గురి చేస్తున్నారు. వీరి టార్చర్ ను భరించలేకపోయిన ఆ బాలిక.. తాజాగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అసలేం జరిగిందంటే?
వారిది ఓ మధ్యతరగతి కుటుంబం. తల్లి కష్టం చూడలేక.. తామూ కష్టపడి కుటుంబాన్ని నడిపిస్తు, అమ్మకు చేదోడువాదోడుగా ఉంటున్నారు ఇద్దరు కూతుర్లు, ఓ కొడుకు. చిన్న కూతురు మిషన్ కుట్టుతుంటే.. పెద్ద కూతురు సాయి ప్రసన్న స్థానిక అయ్యప్ప ఆలయంలో పనిచేసేది. ఇక కొడుకు విజయవాడలో గుమాస్తాగా ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే పెద్ద కూతురు సాయిప్రసన్నకు పెళ్లి సంబంధం కుదిరింది. దాంతో ఆ ఇంట్లో ఆనందం వెళ్లివిరిసింది. కూతురు పెళ్లి చేసి ఓ బాధ్యతను తీర్చుకుందాం […]
ఖమ్మం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తన భార్యతో తమ్ముడు సన్నిహితంగా కలిసున్నాడనే కారణంతో అన్న తమ్ముడిని నరికి చంపాడు. ఇటీవల ఖమ్మం జిల్లాలో చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. పోలీసుల కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా వైరా మండలం రెబ్బవరం. ఇదే గ్రామంలో రామకృష్ణ, నరేష్ సోదరులు నివాసం ఉంటున్నారు. ఇద్దరికీ పెళ్లిళ్లు జరిగాయి. అయితే గతంలో నరేష్ భార్య భర్తతో విభేదాలతో నరేష్ ను వదిలి వెళ్లిపోయింది. […]