డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ 69 ఏళ్ళ వయసులో పెళ్ళికి సిద్దమయ్యాడు. తన చిరకాల ప్రేయసి అయినటువంటి స్కై డైలీని పెళ్లి చేసుకుంటున్నట్లుగా ప్రకటించాడు.
WWE..ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ ఉన్న మెగా రెజ్లింగ్ టోర్నీ. ఈ టోర్నీ ద్వారా ఎంతో మంది రెజ్లర్లు అభిమానులకు దగ్గరైయ్యారు. ఇక WWE రెజ్లింగ్ లో పరిచయం అక్కర్లే ని పేరు హల్క్ హోగన్. వరల్డ్ రెజ్లింగ్ సూపర్ స్టార్స్ లో ఒకడైన హోగన్ కు వరల్డ్ వైడ్ గా అభిమానులు ఉన్నారు. తన ఫైట్స్ తో కాకుండా తనదైన బాడీ లాగ్వేజ్ కోట్లలో అభిమానులను సొంతం చేసుకున్నాడు ఈ స్టార్ రెజ్లర్. అయితే అతడు పొరపాటున […]
మంచు కుటుంబం ఏం చేసినా కొత్తగానే ఉంటుంది. ఇక మంచు లక్ష్మి గురించి అయితే చెప్పాల్సిన పనే లేదు. సినిమాల్లో ఎవరూ చేయలేని పాత్రలు చేయాలన్నా, ఆపదలో ఉన్న వాళ్లకి సాయం చేయడంలో అయినా, ట్రెండ్ కి తగ్గట్టు స్టైల్ ఐకాన్ గా ఉండడంలో అయినా హీరోయిన్స్ కంటే ముందు వరుసలో ఉంటారు. చేతలే కాదు మాటలు కూడా పవర్ ఫుల్ గానే ఉంటాయి. తాజాగా ఈమె ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో ఒరిజినల్ […]
సాధారణంగా మనం డైరెక్టర్ బోయపాటి శ్రీను ఫైట్స్ చేస్తేనే నోరెళ్లబెట్టి ఆశ్చర్యపోతాం. మరి అలాంటిది బోయపాటి ఫైట్స్ కంటే 100 రెట్లతో ఎక్కువగా కొట్టుకుంటే ఎలా ఉంటుందో చూడాలనుకుంటే కచ్చితంగా WWE రెజ్లింగ్ చూడాల్సిందే. WWE.. రెజ్లింగ్ ప్రపంచంలో ఈ పేరు తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తికాదు. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రేక్షకాదరణ పొందిన క్రీడాల్లో ఇది ఒకటి. అయితే ఈ గేమ్ అంతా ఫేక్ అని.. వారు కేవలం స్క్రిప్ట్ ప్రకారంమే కొట్టుకుంటారన్న వాదన […]
WWE: ప్రముఖ ఎంటర్టైన్మెంట్ షో WWE మాజీ మహిళా రెస్లర్ సారా లీ కన్నుమూశారు. ఈ విషయాన్ని సారా లీ తల్లి టెర్రీ ధ్రువీకరించారు. గురువారం ఆమె తన సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టు పెట్టారు. ‘‘బరువెక్కిన గుండెలతో ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. నా కూతరు సారా వెస్టన్ దేవుడి దగ్గరకు వెళ్లిపోయింది. సారా ఆకష్మిక మరణంతో మేమంతా షాక్‌లో ఉన్నాము. ఇంకా అంత్యక్రియలకు ఏర్పాట్లు కూడా చేయలేదు’’ అని పేర్కొన్నారు. అయితే, సారా మరణానికి […]
John Cena: డబ్ల్యూడబ్ల్యూఈ షో ఫాలో అయ్యే వారికి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు ‘జాన్ సెనా’. ఈయనకు పిల్లల్లో చాలా ఫాలోయింగ్ ఉంది. ఇక, రింగ్‌లో ప్రత్యర్థులను రఫ్పాడించే జాన్ సెనా.. తనను ఎంతగానో అభిమానించే పిల్లల పట్ల ఎంతో ప్రేమతో ఉంటారు. ఆ ప్రేమను అవసరం ఉన్నపుడు ప్రదర్శిస్తుంటారు. ఇదే ఆయన్ని ప్రపంచంలోనే గొప్ప వ్యక్తిగా నిలబెట్టింది. అత్యధిక మంది పిల్లల కోర్కెలు తీర్చిన రెస్లర్‌గా గిన్నిస్ రికార్డుకు ఎక్కేలా చేసింది. ఇంతకీ విషయం […]
పుష్ప.. పుష్పరాజ్.. తగ్గేదేలే.. ఈ డైలాగ్ ప్రేక్షకుల చెవిన పడి ఇప్పటికి దాదాపు 7 నెలలు కావస్తోంది. కానీ, పుష్ప సినిమా క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. సౌత్, నార్త్, తెలుగు, హిందీ ఇలా ప్రాంతం, భాషతో సంబంధం లేకుండా పుష్పరాజ్ క్రేజ్ ఖండాంతరాలు కూడా దాటేసింది. సెలబ్రిటీలు, క్రికెటర్లు, ఫుట్ బాల్ ప్లేయర్లు దాకా ఆ ఫీవర్ పాకింది. చివరికి రాజకీయ నాయకులు సైతం ఎన్నికల ప్రచారంలో పుష్ప డైలాగులు చెప్పడం మొదలు పెట్టారు. ఇటీవల […]
WWE: డబ్ల్యూడబ్ల్యూఈ అంటే తెలియనివాళ్లు ఉండరు. వయసుతో సంబంధం లేకుండా చిన్న నుంచి పెద్ద దాకా ఈ షోను ఫాలో అవుతుంటారు. ఈ షో ఫేక్ అన్న ఆరోపణలు ఎన్ని వచ్చినా దానికున్న క్రేజ్ ఏ మాత్రం తగ్గటం లేదు. డబ్ల్యూడబ్ల్యూఈలో పాల్గొన్న చాలా మంది ఫైటర్లు ఇప్పుడు స్టార్ హీరోలుగా సైతం మారారు. ఎంతో మంది ఫైటర్లకు జీవితాలను ఇచ్చిన డబ్ల్యూడబ్ల్యూఈ షోలో అనుకోని పరిణామం చోటుచేసుకుంది. డబ్ల్యూడబ్ల్యూఈ కంపెనీ మాజీ ఉద్యోగినితో రాసలీలల ఆరోపణల […]