మంచు కుటుంబం ఏం చేసినా కొత్తగానే ఉంటుంది. ఇక మంచు లక్ష్మి గురించి అయితే చెప్పాల్సిన పనే లేదు. సినిమాల్లో ఎవరూ చేయలేని పాత్రలు చేయాలన్నా, ఆపదలో ఉన్న వాళ్లకి సాయం చేయడంలో అయినా, ట్రెండ్ కి తగ్గట్టు స్టైల్ ఐకాన్ గా ఉండడంలో అయినా హీరోయిన్స్ కంటే ముందు వరుసలో ఉంటారు. చేతలే కాదు మాటలు కూడా పవర్ ఫుల్ గానే ఉంటాయి. తాజాగా ఈమె ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో ఒరిజినల్ […]
ఒలింపిక్స్‌లో భారత్‌కు రెండు సార్లు పతకాలు అందించిన స్టార్ రెజ్లర్ సుశీల్‌కుమార్‌పై హత్య, హత్యాయత్నం, దౌర్జన్యం వంటి అభియోగాలు నమోదు అయ్యాయి. జూనియర్ రెజ్లర్ సాగర్ రాణా హత్య కేసులో బుధవారం ఢిల్లీ కోర్టు ఈ అభియోగాలను సుశీల్‌పై నమోదు చేసింది. దీంతో సుశీల్‌ను దేశంలోనే అత్యంత దుర్భేద్యమైన తీహార్ జైలుకు తరలించారు. సుశీల్‌తో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న మరో 17పై కూడా అభియోగాలు మోపారు. అందులో ఇద్దరు పరారీలో ఉండగా వారిని కూడా […]
సాధారణంగా ఆటల పోటీలు అంటే.. ఒకే జాతి అంటే మనుషులు, జంతువులు ఇలా వీటి మధ్య జరుగుతాయి. కాదని.. మనుషులు, జంతువులు మధ్య ఇలాంటి పోటీలు పెడితే.. ఇదిలో ఇలా ఉంటుంది ఫలితం. రెజ్లింగ్ అంటే ఇద్దరు మనుషులు బరిలో నిలిచి తలపడతారు. కానీ ఓ ప్రాంతంలో మాత్రం.. కుక్కు, మనిషికి మధ్య రెజ్లింగ్ పోటీ పెట్టారు. కట్ చేస్తే.. ఏముంది కుక్క ప్రతాపం ముందు మనవాడు తేలిపోయాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది. ఇదంతా […]
హరాహోరిగా సాగిన టోక్యో ఒలంపిక్స్ ఫైనల్ మ్యాచ్‌లో రెజ్లర్ రవికుమార్ ఓటమిపాలయ్యారు. అనూహ్య రీతిలో సాగిన ఈ పోరులో చివరికి రవికుమార్ ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన రెజ్లర్ జవుర్ ఉగేవ్ చేతిలో 7-4 తేడాతో రవికుమార్ ఓడిపోయి రజత పతకంతో సరిపెట్టాడు. దీంతో రవికుమార్ పతకంతో భారత పతకాల సంఖ్య ఐదుకు చేరింది. దీంతో ఎట్టకేలకు స్వర్ణం పతకాన్ని తీసుకొస్తాడని అందరూ ఎదరుచూశారు. కానీ నేడు జరిగిన హారాహోరిగా మ్యాచ్‌లో మొదట్లో […]