పాకిస్థాన్ లో పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. ద్రవ్యోల్భణం 40కి చేరింది. దేశం మొత్తం ఆకలి కేకలు మారుమ్రోగుతున్నాయి. ఆ దేశం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. రష్యా నుంచి గోధుమల దిగుమతికి ఒప్పందం చేసుకుంది. అందులో భాగంగా 50 వేల మెట్రిక్ టన్నుల గోధుమలు గ్వాదర్ పోర్టుకు చేరాయి.
ఆర్ట్ ప్రదర్శనల్లో ఉంచే పెయింటింగ్స్, కళారూపాలను చూసేందుకు ఔత్సాహికులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అలాంటి ప్రదర్శనలు జరిగినప్పుడు వెళ్తుంటారు. అలాంటి ఓ ప్రోగ్రామ్‌కు వెళ్లిన వృద్ధురాలు చేసిన పనికి ఓ విలువైన బొమ్మ ధ్వంసమైంది.
ఉదయం ఆమె ఫిజిక్స్ పాఠాలు చెప్పే టీచరమ్మ. చీకటి పడితే మాత్రం లైట్లు ఆపేసి నగ్న చిత్రాలు తీసి.. అడల్ట్ సైట్‌లో పోస్టు చేస్తుంటుంది. చాలాకాలం ఆమె ఈ విషయాన్ని గుట్టుగానే దాచుకుంది. కానీ, ఓ విద్యార్థి ఆమె నగ్న చిత్రాలు చూడటంతో స్కూల్ మొత్తం ఈ విషయం పాకింది. చివరికి చేసేది లేక ఆమె ఫిజిక్స్ టీచర్ ఉద్యాగానికి రాజీనామా చేసింది. అయితే ఆమె చేసిన పనికి ఎక్కడా సిగ్గుపడలేదు, పశ్చాతాపం అస్సలు ప్రదర్శించలేదు. ఇంకా […]
డ్రంక్ అండ్ డ్రైవ్.. మందు తాగి డ్రైవింగ్ చేసే వాళ్లు ఉగ్రవాదులతో సమానం అని పోలీసులు చెప్పిన విషయం తెలిసిందే. ఎంత చెప్పినా, ఎన్నిచోట్ల చెకింగ్‌లు చేసినా కూడా మద్యం సేవించి బండి నడిపేవారిని కట్టడి చేయలేకపోతున్నారు. అయితే చెకింగ్ చేస్తూ జరిమానాలు విధించినా కూడా చాలా మందిలో మార్పు కనిపించడం లేదు. మీరు మద్యం తాగి వాహనం నడిపితే మీ వల్ల మరో ప్రాణం రిస్క్‌లో పడినట్లే. బార్‌కి, పబ్‌కి వెళ్తే సొంత వాహనం కాకుండా […]
ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేల్‌పై 5.6 తీవ్రతతో భూమి కంపించింది. ఈ భూకంపం వల్ల 20 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 300 మంది వరకు గాయపడినట్లు చెబుతున్నారు. సోమవారం మధ్యాహ్నం ఇండోనేషియాలోని ప్రధాన ద్వీపమైన జావాలో కొన్ని సెకన్లపాటు భూమి కంపించింది. తమకు ఇప్పటివరకు 20 మంది మృతి, 300 మందికి గాయాలు అయినట్లు సమాచారం అందిందని సియాంజూర్ అధికారి ఒకరు వెల్లడించారు. అయితే ఈ సమాచారం మొత్తం ఒక్క ఆస్పత్రి నుంచి వచ్చింది […]
ప్రపంచం నలుమూలలలో ఎన్నో వింతలు జరుగుతుంటాయి. అవి మన కంటికి కనిపించే వరకు అది వింతని మనకు తెలీదు. ఇక కొన్ని కొన్ని వింతలను చూస్తే.. మనం నోరెళ్ల బెట్టడం ఖాయం. ఇప్పుడు అలాంటి వింత గురించే మాట్లాడుకోబోతున్నాం. సాధారణంగా నేటి మానవుడు నాలుగు అడుగులు వేస్తేనే నీరసించిపోతున్న రోజులివి. ఇక జంతువులు, పక్షుల విషయానికి వస్తే.. తమ శక్తి మేరకు పరిగెత్తడం, ఎగరడం చేస్తుంటాయి. కానీ ఓ పక్షి మాత్రం ఆగకుండా కొన్ని 13 వేల […]
ప్రపంచంలోనే అత్యంత ఘోర ప్రమాదం ఆదివారం సంభవించింది. ఒకేసారి 100 మందికి పైగా గుండెపోటు వచ్చింది. ఒకే ఘటనలో దాదాపు 149 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో 150 మందికి పైగా గాయపడ్డారు. ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని ఈ దుర్ఘటన దిగ్భ్రాంతికి గురి చేసింది. వివరాల్లోకి వళ్తే.. దక్షిణ కొరియా రాజధాని సియోల్ లో ఈ ఘటన జరిగింది. ప్రతి ఏడాది జరిగే హాలోవీన్ వేడుకల్లో ఈ ప్రమాదం సంభవించింది. హాలోవీన్ వేడుకల్లో భాగంగా […]
175 ఏళ్ల క్రితం బ్రిటిష్ వాళ్ళు మన కోహినూర్ వజ్రాన్ని ఎత్తుకెళ్లిన పాపానికి మనం ఇప్పటికీ తిట్టుకుంటూ ఉంటాం. మా వజ్రాన్ని మాకు వెనక్కి ఇచ్చేయండి అని ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తాం. కానీ వాళ్ళు ఇవ్వరు, మనం అడగడం మానం. కోహినూర్ వజ్రానికి ఎందుకింత డిమాండ్ అంటే.. ఆ వజ్రం అమ్మిన డబ్బులతో ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ రెండున్నర రోజుల పాటు భోజనం పెట్టచ్చునని అప్పట్లో ఒక రాజు అన్నాడట. అందుకే అంత డిమాండ్ ఆఫ్ […]
టీవీ కొంటే రిమోట్ ఇవ్వకుండా ఉంటారా? టీవీ సెపరేట్, రిమోట్ సెపరేట్ అని ఎవరైనా అంటారా? అలానే ఫోన్ కొన్నప్పుడు ఛార్జింగ్ ఇవ్వడం అనేది కనీస ధర్మం. ఒకప్పుడు సెల్ ఫోన్లు కొంటే ఇయర్ ఫాన్స్ ఇచ్చేవారు. ఇప్పుడు కొన్ని కంపెనీలు ఇవ్వడం మానేశాయి. సర్లే అని సర్దుకుపోతాం. మరీ ఛార్జర్ కూడా ఇవ్వం, మీ చావు మీరు చావండి అంటే హౌ? ఆ హౌ? ఛార్జర్ ఇవ్వకుండా ఫోన్ కొనుక్కుని ఏం చేసుకోవాలి? అన్ బాక్సింగ్ […]
రష్యాకి చెందిన మాస్కో విమానంలో బాంబు కలకలం సృష్టించింది. మాస్కో నుంచి ఢిల్లీ బయలుదేరిన విమానంలో బాంబు ఉందంటూ సమాచారం వచ్చింది. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం కంట్రోల్ రూమ్ కి గురువారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఒక హెచ్చరిక మెయిల్ వచ్చింది. మాస్కో విమానంలో బాంబు ఉందనేది ఆ ఈమెయిల్ సారాంశం. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం కంట్రోల్ రూమ్ వద్ద రష్యాకి చెందిన ఎస్ యు-272 విమానంలో బాంబులు పెట్టినట్లు మెయిల్ రావడంతో అధికారులు వెంటనే […]