రష్మిక మందన్న.. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చి నేషనల్ క్రష్ అయిపోయింది. క్రష్మిక మందన్న అని ముద్దుగా పిలుచుకునే స్థాయికి ఎదిగిపోయింది. ఛలో సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన రష్మిక.. గీతా గోవిందం సినిమాతో ఒక్కసారిగా అందరి అటెన్షన్ ని తనవైపు తిప్పుకుంది. సరిలేరు నీకెవ్వరు, భీష్మ, పుష్ప వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో స్టార్ హీరోయిన్ అయిపోయింది. గ్లామర్ క్వీన్ గానే కాకుండా.. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనూ మెప్పించింది. పుష్ప సినిమాలో […]
జ్యోతిక.. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య భార్య నటిగా, నిర్మాతగా తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపును మూటగట్టుకున్న విషయం తెలిసిందే. గతంలో దక్షిణాది అన్ని భాషల్లో నటించిన జ్యోతిక తన నట విశ్వరూపాన్ని చూపించారు. ఇక మరీ ముఖ్యంగా సూపర్ స్టార్ రజినీ కాంత్ హీరోగా వచ్చిన చంద్రముఖి చిత్రంలో జ్యోతిక నటన ఓ స్థాయిలో ఉందని మాత్రం చెప్పక తప్పదు. అలా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హింది వంటి భాషల్లో నటించి నటిగా […]