క్రికెట్ అంటే భారతీయులకు ఎనలేని ప్రేమ.. మన దేశ జాతీయ క్రీడ హాకీ అయినప్పటికీ.. అది రెండో స్థానానికి పరిమితం. అంతలా క్రికెట్ ను ఆదరిస్తారు. క్రికెట్ ప్రయాణంలో ఎన్నో టోర్నీలు.. లెక్కలేనన్ని మ్యాచులు. ఇక పంచకప్ అంటే అందరి కల.. ఎన్ని మ్యాచులు గెలిచినా.. ఒక్కసారి ప్రపంచ కప్ టైటిల్ సొంతమైతే ఆ కిక్కేవేరు. ప్రతి దేశం ఈ టోర్నమెంట్ అద్భుతంగా రాణించాలనే చూస్తుంది. 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశ మహిళల క్రికెట్ ప్రస్థానంలో […]
కరోనా మహమ్మారి కారణంగా క్రికెట్‌లో చాలా నిబంధనలు వచ్చాయి. అయినా కూడా కొంతమంది ఆటగాళ్లు కరోనా బారిన పడుతుండడం, దీంతో టోర్నీ నిర్వహణ ప్రశ్నార్థకంగా మారుతున్న నేపథ్యంలో ఐసీసీ మరొ కొత్త నిబంధనను తీసుకొచ్చింది. ఈ ఏడాదిలో జరిగే మహిళల వన్డే ప్రపంచ కప్ 2022 కోసం ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. ఐసీసీ నిబంధనల ప్రకారం, ఒక జట్టులో కరోనా వ్యాప్తి చెందితే, కనీసం 9 మంది ఆటగాళ్లతో ఒక జట్టు బరిలోకి దిగవచ్చని వెల్లడించింది. రంజీ […]