టీమిండియా మహిళా టీ20 జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ విదేశీ గడ్డపై అరుదైన ఘనత సాధించింది. మహిళల బిగ్ బ్యాష్ లీగ్ 2021 ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచింది. ఆ ఘనత సాధించిన తొలి భారత మహిళా క్రికెటర్ గా రికార్టు సృష్టించింది. పెర్త్ స్కోర్చెర్స్ కు చెందిన సోఫీ డెవైన్, బెత్ మూనీలను వెనక్కు తోసి 31 ఓట్లతో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా అవతరించింది. Simply incredible. It’s […]
కళ్లు చెదిరే అద్భుతమైన క్యాచ్‌లను సాధారణంగా పురుషుల క్రికెట్‌లోనే చూస్తాం. ఉమెన్స్ క్రికెట్‌లో అద్భుతమైన క్యాచ్‌లు ఉన్నప్పటికీ.. గాల్లో శరీరం పూర్తిగా తేలుతూ రాకెట్‌లా దూసుకెళ్తున్న బంతిని పట్టడం చాలా అరుదు. కానీ అలాంటి అద్భుతమైన స్టన్నింగ్ క్యాచ్‌ను పట్టింది ఆస్ట్రేలియన్ క్రికెటర్ మికైలా హింక్లే. ఉమెన్స్ బిగ్ బాష్ లీగ్‌లో శనివారం సిడ్నీ సిక్సర్స్, బ్రిస్బేన్ హీట్ మధ్య జరిగిన మ్యాచ్‌లో నికోల్ బోల్టన్ కొట్టిన బంతిని అమాంతం గాల్లోకి దూకి క్యాచ్ పట్టింది మికైలా […]