భార్యాభర్తల మధ్య గొడవలు రావటం సర్వ సాధారణం. కొన్ని సమయాల్లో వివాహేతర సంబంధాలు ఇద్దరి మధ్యా గొడవలకు దారి తీస్తుంటాయి. అయితే, కొంతమంది మగాళ్లు ఏవో కారణాల వల్ల వ్యభిచార గృహాలకు వెళ్లి తమ కోరికెల్ని తీర్చుకుంటూ ఉంటారు. ఇదే ఓ మహిళ జీవితంలో పెను మార్పు తెచ్చింది. ఆమెను ఓ వేశ్యగా మార్చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. థాయ్‌లాండ్‌కు చెందిన ఓ మహిళకు కొన్నేళ్ల క్రితం పెళ్లయింది. పెళ్లయిన కొన్ని నెలలు భార్యాభర్తల మధ్య కాపురం […]
పెళ్లయిన తర్వాత ఓ జంట ఆసక్తిగా ఎదురు చూసేది సంతానం కోసం. పుట్టబోయే బిడ్డ కోసం భార్యాభర్తలు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తూ ఉంటారు. బిడ్డలు పుట్టడం ఆలస్యం అయ్యే కొద్ది వారిలో ఆందోళన పెరుగుతూపోతుంది. కొంతమంది పిల్లల కోసం గుళ్లు, గోపురాలు, ఆసుపత్రులు తిరుగుతూ ఉంటారు. కానీ, ఓ వ్యక్తి మాత్రం భార్య గర్భవతి అయిన ప్రతీసారి అబార్షన్ చేయిస్తూ వచ్చాడు. ఇలా రెండు సార్లు చేశాడు. మూడో సారి కూడా భార్యకు అబార్షన్ చేయించటానికి ప్రయత్నించాడు. […]
ఒడిస్సాలోని మావియాల మండలం సప్తగిరి ప్రాంతం. ఇక్కడే స్వరూప, శేషగిరి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి చాలా ఏళ్ల కిందట వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుంచి ఈ దంపతుల దాంపత్య జీవితం బాగానే సాగింది. అలా కొన్ని రోజుల తర్వాత ఈ భార్యాభర్తలకు ఇద్దరు కుమారులు జన్మించారు. ఇక భర్త భర్త స్థానికంగా పని చేస్తుండగా, భార్య మాత్రం ఇంట్లోనే ఉండేది. అలా వీరి సంసారం సంతోషంగా సాగుతున్న తరుణంలోనే భర్త శేషగిరికి పక్షవాతం వచ్చింది. […]
ఈ మధ్య కాలంలో విమానాల్లో గొడవలు, అసభ్యకర సంఘటనలు ఎక్కువయిపోయాయి. తరచుగా ఏదో ఒక సంఘటన వార్తల్లో నిలుస్తూ వస్తోంది. తాజాగా, విమానంలోని బిజినెస్ క్లాస్‌లో ఓ వ్యక్తి వికృత చేష్టలకు పాల్పడ్డాడు. మద్యం మత్తులో ఓ మహిళపై మూత్ర విసర్జన చేశాడు. ఈ సంఘటన ఇండియాకు చెందిన ఓ ప్రముఖ విమానయాన సంస్థకు చెందిన విమానంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. కొద్దిరోజుల క్రితం ఇండియాకు చెందిన ఓ ప్రముఖ విమానయాన సంస్థకు చెందిన […]
పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయించబడతాయి అంటారు. ప్రస్తుతం చోటుచేసుకుంటున్న కొన్ని సంఘటనలను చూస్తే.. అది నిజమేమో అనిపిస్తుంది. గాఢంగా ప్రేమించుకుని పెళ్లి చేసుకుందామనుకున్నవారు పెళ్లి పీటల వరకు రాలేకపోతున్నారు. పెళ్లి పీఠల వరకు వచ్చిన పెళ్లిళ్లు ఆగిపోతున్నాయి. నిన్న నిజమాబాద్‌లో ఓ యువతి పెళ్లికి కొన్ని గంటల ముందు ఆత్మహత్య చేసుకుంది. పెళ్లి సమయానికి దూలానికి వేలాడుతూ కనిపించింది. మరో ఘటనలో యువతే పీటలపై పెళ్లిని ఆపేసింది. అందుకు కారణంగా వరుడు నల్లగా ఉన్నాడని చెప్పింది. ఈ ఆశ్చర్యకరమైన […]
ఈ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన జీవుల్లో పాములకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. పాముల్లో కొన్ని జాతులు విష సర్పాలు కాగా.. మరికొన్ని విషం లేనివి. ఇక, విషం లేని పాముల్లో కొండచిలువలు, అనకొండలు ప్రమాదకరమైనవి. ఇవి తమ సైజును బట్టి చిన్న జీవుల దగ్గరినుంచి పెద్ద పెద్ద అడవి దున్నల వరకు దేన్నైనా తినేస్తాయి. అనకొండలు, కొండ చిలువలు మనుషుల్ని తినటం అన్నది చాలా అరుదుగా జరుగుతుంటుంది. తాజాగా, ఇండోనేషియాలో ఓ మహిళను కొండ చిలువ […]
సంతోషాలు-కష్టాలు కలగలిపి వస్తేనే దాన్ని జీవితం అంటారు. అలా కాకుండా కేవలం కష్టాలు మాత్రమే జీవితాన్ని ముంచేస్తే.. కచ్చితంగా విషాదం అంటారు. అలాంటి విషాదమే ఓ ఇంటి కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. ఆ ఇంటి ఇల్లాలు అనారోగ్యం ఆ కుటుంబాన్ని ప్రతీ క్షణం వేధిస్తోంది. ఉన్న ఇద్దరు పిల్లలకు పెళ్లిళ్లు చేసి వారి పిల్లలతో సదరాగా ఆడుకోవాల్సిన ఆమె.. మంచానికే పరిమితమైంది. వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం దాసర్లపల్లి గ్రామానికి చెందిన ఆండాలు అనే […]
చాలా మంది మూగ జీవాల పట్ల ప్రేమ చూపిస్తుంటారు. వీధుల్లో తిరిగే మూగ జీవాలకు ఆహారం అందిస్తుంటారు. వాటికి ఏదైన ఇబ్బందులు ఎదురైతే.. వెంటనే స్పందిస్తారు. తాజాగా ఓ సెక్యూరిటీ గార్డ్ వీధి శునకాలపట్ల క్రూరంగా ప్రవర్తించాడనే కారణంతో అతడిపై ఓ మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది. పెద్ద కర్రతో కొడుతూ తిట్ల వర్షం కురిపించింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ […]
కొందరు మహిళలు చేసే పనులు ఇతరులకు ఎంతో ఆదర్శంగా ఉంటాయి. మరెందరిలోనూ ధైర్యాన్ని నింపుతాయి. తాజాగా ఓ మహిళ చేసిన ధైర్య సాహసం అందరిని ఆశ్చర్యానికి గురిచేసేంది. ఓ దొంగ వచ్చి కళ్లకారం కొట్టి మెడలో గొలుసు లాక్కొని దొంగ బైకుపై పారిపోతుండగా వాహనం వెంబడించి ఆమె పట్టుకున్నారు. కాళ్లకు దెబ్బలు తగిలినా ఆమె పట్టు విడవలేదు. చివరకు ఇద్దరు యువకుల సహాయంతో అతణ్ని పోలీసులకు అప్పగించి ఆమె తెగువ చూపారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. […]
Kushaiguda Police Station: ఈ దేశంలో రాత్రైతే అందరూ ప్రశాంతంగా నిద్రపోతున్నారంటే దానికి కారణం పోలీసులు. పోలీస్ లేకపోతే రోజు ప్రశాంతంగా గడవదు. అందుకే పోలీసులంటే ఎంతో రెస్పెక్ట్ ఉంటుంది. కానీ కొందరు పోలీసులు మాత్రం పోలీసులపై ఉన్న రెస్పెక్ట్ తగ్గిపోయేలా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఓ మహిళ తనకు అన్యాయం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదు. కేసుని విచారించమని కోర్టు ఆదేశాలు జారీ చేసినా కూడా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. జనవరి నెలలో […]