హోటల్ కి వెళ్లి ఫుడ్ ఆర్డర్ ఇస్తే అందులో బొద్దింకలు రావడం. ఆన్ లైన్ ఆర్డర్ చేస్తే ఆహారం రకరకాల వస్తువులు.. జీవులు కనిపించడం చాలా సార్లు చూశాం. అది చాలా వింత అనుభవమనే చెప్పాలి. పిల్లలు తినే చాక్లెట్, శీతల పానీయంలో పురుగులు రావడం, ఫుడ్ ఆర్డర్ చేస్తే.. అందులో మేకులు వంటివి రావటం మనం నిత్యం చూస్తుంటాం. అలాంటి ఓ వింత అనుభవమే ఒక మందుబాబుకు ఎదురైంది. ఆ దెబ్బకు తాగింది అంతా దిగిపోయింది […]
కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. ఏం చేసినా దానిని అడ్డుకోవాలంటే రెండే మార్గాలు.. ఒకటి వ్యక్తిగత జాగ్రత్త, రెండు కరోనా టీకా తీసుకోవడం. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల చొరవ, ప్రణాళికలతో టీకాల పంపిణీ బాగానే జరుగుతోంది. అయితే టీకాలు ఎందుకు, ఆల్కహాలిక్ బేస్డ్ హ్యాండ్ శానిటైజర్ ఎందుకు అంటూ ప్రశ్నిస్తుంటారు. మేం వేసుకునే ఆల్కహాల్ చాలదా ఆ కరోనా చావడానికి అనే మహానుభావులు కూడా లేకపోలేదు. అలాంటి వారికి చెక్‌పెడుతూ రెండు డోసుల టీకా […]
హైదరాబాద్- తెలంగాణలో ఆరోజు బుధవారం నుంచి లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది. నిన్న మంగళవారం మద్యాహ్నం 2 గంటలకు లాక్ డౌన్ పై ప్రభుత్వం నుంచి ప్రకటన రాగానే ఒక్కసారిగా ప్రజలు అవాక్కయ్యారు. వెంటనే హడావుడిగా తనకు కావాల్సిన నిత్యావసర వస్తువులను కొనుక్కునేందుకు పరుగులు తీశారు. ఇక మందుబాబుల పరిస్తితి మాత్రం మరింత ఆందోళన కరం అని చెప్పవచ్చు. మంగళవారం మద్యాహ్నం నుంచి వైన్ షాపుల ముందు బాబులు క్యూ కట్టారు. మొత్తం పది రోజులకు సరిపడా […]