ఈ మద్య కాలంలో మనిషికి మృత్యువు ఏ క్షణంలో కబలిస్తుందో తెలియని పరిస్తితి. అప్పటి వరకు మనతో ఎంతో సంతోషంగా ఉన్నవాళ్లు ఉన్నచోటే కుప్పకూలి పోతున్నారు. కళ్లముందే మృత్యువడిలోకి చేరుకుంటున్నారు.
ఇటీవల దేశ వ్యాప్తంగా గుండెపోటు మరణాలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. చిన్నవయసు వారుకూడా హార్ట్ ఎటాక్ తో అకస్మాత్తుగా కన్నుమూస్తున్నారు. కారణాలు ఏవైనా మన కళ్ల ముందు అప్పటి వరకు ఎంతో ఆరోగ్యంగా సంతోషంగా కనిపించిన వారు హఠాత్తుగా గుండెపోటుతో చనిపోవడంతో కుటుంబాల్లో విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.
పెళ్లి అంటే పెద్ద పండగ. చేసుకునేవారికి కాదు, చూసేవారికి కూడా పండగే. సంక్రాంతి, దసరా పండుగల్లానే ఈ పెళ్లి వేడుక కూడా జరుగుతుంది. పెళ్లి వేడుకల్లో బరాత్ అనేది బాగా ట్రెండ్ అయిపోయింది. బరాత్ లో తీన్మార్ డ్యాన్స్ చేయడం ఇప్పుడు నయా ట్రెండ్. ఈ క్రమంలో సెలబ్రిటీలు కూడా తగ్గేదేలే అన్నట్టు బరాత్ లలో తీన్మార్ స్టెప్పులతో అలరిస్తున్నారు. ఆ మధ్య సోదరి పెళ్లి వేడుకలో నటి ప్రగతి తీన్మార్ డ్యాన్స్ చేసి అలరించారు. పెళ్లి […]
ఈ మద్య ప్రతి ఒక్కరు సోషల్ మీడియా ప్రపంచంలో మునిగి తేలుతున్నారు. సోషల్ మాద్యమాల ద్వారా సెలబ్రెటీలు అయితే ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటున్నారు. ముఖ్యంగా సినీతారలు ఎక్కువగా ఈ సోషల్ మీడియా ద్వారానే వారి స్టార్ ఇమేజ్ ను పెంచుకుంటున్నారు. సినీ తారల వారి సినిమాలా గురించి విషయాన్ని తెలియజేస్తూ.. అప్పుడప్పుడు హాలిడే, పర్సనల్ ఈవెంట్స్ కి సంబంధించిన వీడియోలు, ఫోటోలు అభిమానులకు షేరు చేస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీలో మెహ్రీన్ పిర్జాదా వరుస విజయాలతో దూసుకు […]