మహేంద్ర సింగ్ ధోనీ.. ఈ పేరు చెబితే చాలు టీమిండియా అభిమానులు గర్వంగా భుజాలెగరేస్తారు. ధోనీ అంటే మావాడు అని ఫీలవుతారు. 15 ఏళ్లపాటు అంతర్జాతీయ క్రికెట్ లో కొనసాగిన ధోనీ.. ఎన్నో రికార్డులు తన పేరిట సొంతం చేసుకున్నాడు. 40 ఏళ్లు దాటినా సరే ఇప్పటికే ఐపీఎల్ లో వన్ ఆఫ్ టాప్ క్లాస్ కెప్టెన్ గా పేరు తెచ్చుకున్నాడు. అలాంటి ధోనీకి గౌరవంగా ఓ చోట మైనపు విగ్రహం ఏర్పాటు చేశారు. అది కాస్త […]
టాలీవుడ్ లెజెండరీ యాక్టర్, మాజీ పార్లిమెంట్ సభ్యుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇటీవలే స్వర్గస్తులైన విషయం తెలిసిందే. 82 ఏళ్ళ వయసులో ఆరోగ్యం క్షీణించడంతో కృష్ణంరాజు తుదిశ్వాస విడిచారు. 1940లో మొగల్తూరులో పుట్టిన కృష్ణంరాజు సెప్టెంబర్ 11న హాస్పిటల్ చికిత్స పొందుతూ కన్నుమూశారు. అయితే.. తెలుగు చిత్రసీమలో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసి, ప్రేక్షకుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారు రెబల్ స్టార్. కెరీర్ పరంగా హిట్స్, సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్స్ ని చూసిన కృష్ణంరాజు.. ఇకలేరనే […]
Brother Gift: అంగరంగ వైభవంగా పెళ్లి జరుగుతోంది. పెళ్లికొడుకు చుట్టాలు, పెళ్లికూతరు తరపు చుట్టాలు, తల్లిదండ్రులు, పిల్లలతో పెళ్లిమండపం సందడిగా ఉంది. డ్యాన్సులు, ఆటలు.. పాటలతో అందరూ హుషారుగా ఉన్నారు. పెళ్లికూతురు సంతోషంగా మెడలో తాళి కట్టించుకుంది. కానీ, ఆమె మనసులో మాత్రం ఏదో తీరని లోటు. పెళ్లిపందిరిలో ఒకరు లేరనే ఆలోచన. మనసులోని బాధను బయటికి కనిపించకుండా దాచుకుంది. తనలోనే కాదు.. అందరిలోనూ అదే ఆవేదన. చెల్లి.. బాధను అర్థం చేసుకున్నాడు ఆ అన్న. నాన్నలో […]