ఈ వేసవిలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. పగటిపూట ఉష్ణోగ్రతలు మరీ పెరిగిపోయాయి. ఇలాంటి సమయంలో శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి. అంటే మీరు తరచూ మంచినీటిని తాగుతుండాలి. అంటే మీ దగ్గర మంచి వాటర్ బాటిల్ ఉండాలి.
ప్రపంచ నలుమూల నుంచి నిత్యం తిరుమలకు వేలాది మంది భక్తులు వస్తుంటారు. అలానే వారి సౌకర్యార్ధం టీటీడీ కూడా అనేక చర్యలు తీసుకుంటుంది. తాజాగా భక్తులకు టీటీడీ అధికారులు ఓ శుభవార్త చెప్పారు. పర్యావరణాన్ని పరిరక్షించే విషయంలో భాగంగా టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ మద్య కాలంలో రోడ్డుపై ఎవరైనా ప్రమాదంలో ఉన్నా.. ఇబ్బంది పడుతున్నా మనకెందుకులే అని వెళ్లిపోయే వారు చాలా మంది ఉన్నారు. ఎక్కడో అక్కడ మంచి మనసు ఉన్నవాళ్లు ఆపదలో ఉన్నవారికి సహాయం చేస్తుంటారు. అందుకే ప్రార్ధించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు గొప్పవి అని పెద్దలు అంటుంటారు.
ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి హానికరం అని తెలిసినా కూడా ప్లాస్టిక్ వినియోగం అనేది తగ్గడం లేదు. ముఖ్యంగా ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ వినియోగం అయితే మరీ ఎక్కువ. మిగతా ప్లాస్టిక్ వస్తువుల కంటే ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అనేవి నిత్యావసర వస్తువుల్లా మారిపోయాయి. దీంతో ప్రయాణాల్లో ప్లాస్టిక్ బాటిల్ తప్పనిసరి అయిపోయింది. తాగిన తర్వాత వాటిని డస్ట్ బిన్ లో పడేస్తారు. లేదంటే రోడ్డు మీద ఏ చెత్తకుప్పలోనో, లేక రోడ్డు పక్కనో పడేస్తారు. ఇలా రోజుకి […]
టీమిండియా క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడ్డపేరు మహేంద్ర సింగ్ ధోని. అవసాన దశలో ఉన్న టీమిండియాను ప్రపంచ మేటి జట్లలో ఒకటిగా నిలిపాడు ఈ మహేంద్రుడు. 1983 తర్వాత వరల్డ్ కప్ ముద్దాడాలనే సుదీర్ఘ నిరీక్షణకు 2011లో తెరదించాడు ధోని. అదీకాక 2007 టీ20 వరల్డ్ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీలను టీమిండియాకు అందించిన ఏకైక సారథిగా చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలోనే అన్ని ఫార్మాట్ ల నుంచి వైదొలిగి, ఒక్క ఐపీఎల్ మాత్రమే ఆడుతున్న ధోనికి […]
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఫిట్ నెస్ కోసం ప్రత్యేకంగా చెప్పుకోవల్సిన అవసరం లేదు. కోహ్లి విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తూనే తన ఫిట్ నెస్ మీద బాగా శ్రద్ధ చూపెడుతుంటారు. వర్కౌట్ వీడియోలను సోషల్ మీడియాలో తన అభామానులతో ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటాడు. ఫిట్‌నెస్ విషయంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ జట్టులో మార్పులు తీసుకొచ్చాడు. ఫిట్‌నెస్‌కు అత్యంత ఫ్రాధాన్యమిస్తూ యావత్ దేశానికి స్పూర్తిగా నిలిచాడు. 2014 వరకు అందరిలానే ఉన్న కోహ్లీ ఆ తర్వాత ఫిట్‌నెస్ […]