యూత్ సెన్సేషన్ బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్న హిందీ చిత్రం ‘ఛత్రపతి’. రాజమౌళి రూపొందించిన ‘ఛత్రపతి’కి ఇది రీమేక్‌గా తెరకెక్కుతోంది. వి.వి. వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ట్రైలర్ తాజాగా విడుదలై సందడి చేస్తోంది.
బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పుడు బాలీవుడ్ మీద దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే వీవీ వినాయక్ డైరెక్షన్ లో ఛత్రపతి సినిమా చేస్తూ ఎంట్రీని రెడీ అయిపోయాడు. తాజాగా ఆ సినిమా నుంచి టీజర్ రిలీజ్ అయ్యింది.
చిత్రపరిశ్రమలో హీరోలైనా, హీరోయిన్స్ అయినా ఎక్కువకాలం ఫామ్ లో ఉండాలంటే ఖచ్చితంగా కథల ఎంపిక అనేది ప్రధానపాత్ర పోషిస్తుంది. ప్రారంభంలో ఒక్క హిట్ పడేసరికి వరుసగా అవకాశాలు రావచ్చేమో.. అందులో కెరీర్ కి ఉపయోగపడే కథలు, క్యారెక్టర్స్ ఏవో జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాల్సిన ఉంటుంది. సరే వస్తున్నాయి కదా అని.. నటనకు స్కోప్ లేకుండా గ్లామర్ రోల్స్ చేసుకుంటూపోతే.. ఫేడ్ అవుట్ జాబితాలో యాడ్ అయిపోతుంటారు. తెలుగులో డెబ్యూ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న బ్యూటీ గౌరీ […]
కమర్షియల్ చిత్రాల దర్శకుడిగా.. ఇండస్ట్రీలో స్టార్ హీరోలందరితో.. భారీ హిట్ చిత్రాలు తెరకెక్కించిన దర్శకుడు వివి వినాయక్. చిరంజీవి, బాలకృష్ణ మొదలు.. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి ఈ తరం హీరోలతో బ్లాక్‌బస్టర్ చిత్రాలు తెరకెక్కించాడు వినాయక్. మరీ ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్‌కు మాస్ అప్పీల్ తీసుకొచ్చిన ఆది చిత్రానికి దర్శకుడు వినాయకే. ఈ సినిమాలో యాక్షన్ సీన్, లవ్, కామెడీ, ఎమోషన్స్ అన్ని సమపాళ్లల్లో ఉంటాయి. ఇక చిత్రంలో జూనియర్ చెప్పే డైలాగ్స్‌కు గూస్‌బంప్స్ […]
తెలుగు ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో బాలకృష్ణ తర్వాత ఆ స్థాయిలో మాస్ ఫాలోయింగ్ సంపాదించిన నటుడు యన్టీఆర్. బాలనటుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన యన్టీఆర్ ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో స్టూడెంట్ నెం.1 చిత్రంతో హీరోగా మారారు. ఈ చిత్రంతో యన్టీఆర్ కి మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత వచ్చిన సుబ్బు పెద్దగా హిట్ కాలేదు. వివివినాయక్ దర్శకత్వంలో వచ్చిన ‘ఆది’ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఈ మూవీలో యన్టీఆర్ […]
ఈ మద్య తెలుగు ఇండస్ట్రీలో సూపర్ హిట్ అయిన చిత్రాలను బాలీవుడ్ లో రిమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘చత్రపతి’ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఈ చిత్రం బాలీవుడ్ లో రిమేక్ చేస్తున్నారు. ప్రముఖ దర్శకులు వి.వి.వినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా సక్సెస్ ఫుల్ ప్రొడక్షన్ పెన్ స్టూడియోస్ రూపొందిస్తుంది. ఈ మూవీ నిర్మాత ధవల్ జయంతీలాల్. ఈ మూవీ గురించి హీరో బెల్లంకొండ […]
తన సినిమాకి తానే గెస్ట్‌గా ఎంటరయ్యారు దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి. ఆయన దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ‘ఛత్రపతి’ సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అటు రాజమౌళి, ఇటు ప్రభాస్ కి మైల్ స్టోన్ మూవీగా నిలిచింది. విజయేంద్రప్రసాద్ స్క్రిప్ట్ అందించిన ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈరోజు (జూలై 16న) ‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి దర్శకుడు రాజమౌళి, స్టార్ ప్రొడ్యూసర్ ఏ.ఎం.రత్నం […]