జెలెన్ స్కీ.. గత కొన్ని నెలలుగా ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తోన్న పేరు. ఉక్రెయిన్ అధ్యక్షుడిగా.. రష్యా సేనలకు ఎదురునిలబడి ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేశాడు. ఇతర దేశాల నుంచి సహకారం అంతగా అందకున్నాగానీ ఉక్రెయిన్ ఆర్మీకి అండగా నిలిచి తానే ఓ సైనికుడిగా మారి రష్యా సేనలతో పోరాడాడు. దీంతో ఒక్కసారిగా వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయ్యాడు. అయితే ఈ క్రమంలోనే జెలెన్ స్కీ కారు ప్రమాదానికి గురిఅయ్యాడు.. అన్న వార్త ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. […]
ఉక్రెయిన్, రష్యాల మధ్య జరుగుతున్న యుద్ధంతో ప్రపంచ దేశాల చూపు మొత్తం ఇరు దేశాల ప్రెసిడెంట్స్ మీద పడింది. దాదాపు ప్రపంచ దేశాలన్నీ రష్యాకి వార్నింగ్ ఇస్తుంటే రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం తగ్గేదేలే అంటూ దూకుడు ప్రదర్శిస్తున్నాడు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఏమైనా తక్కువ తిన్నాడా? ప్రపంచ దేశాలు సైతం షాక్ అయ్యే రీతిలో పుతిన్ కి సమాధానం ఇస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ పేరు మారు మ్రోగిపోతోంది. మరి.. […]