అతనే ఒక గోట్(గేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్).. అయితే అతను అభిమానించే, ఆరాధించే గొప్ప క్రికెటర్లు కూడా ఉన్నాడు. మరి ఇప్పటికే గోట్ ట్యాగ్ పొందిన కోహ్లీకి గోట్స్ ఎవరో బయటపెట్టాడు..
ప్రస్తుత ప్రపంచ క్రికెట్ లో టీమిండియా మాజీ సారథి ‘విరాట్ కోహ్లీ’ నెంబర్-1 క్రికెటర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అతని పేరిట ఉన్న గణాంకాలే అందుకు నిదర్శనం. ఈ క్రమంలో అభిమానులంతా అతడిని ముద్దుగా G.O.A.T(గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) అని పిలుస్తుంటారు. అంటే దీనర్థం.. క్రికెట్ ప్రపంచంలోనే విరాట్ కోహ్లీ గొప్ప క్రికెటర్ అన్నట్లు. దీనిపై విరాట్ కోహ్లీ స్పందిచాడు. నన్ను అలా పిలవద్దని.. ఆ అర్హత తాను ఆరాధించే ఆ ఇద్దరు క్రికేటర్లకు […]