దాస్ అలియాస్ విశ్వక్ సేన్.. 'ధమ్కీ' గట్టిగానే ఇచ్చినట్లు కనిపిస్తున్నాడు. అందుకు తగ్గట్లే కలెక్షన్స్ కూడా వస్తున్నాయి. తొలిరోజే ఏకంగా అన్ని కోట్లు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ 'ధమ్కీ' వసూళ్ల సంగతేంటి చూసేద్దామా?
అభిమాన హీరోలు, క్రికెటర్లు, సెలబ్రిటీలు ధరించిన దుస్తులు, వాచెస్, యాక్ససరీస్ ని కొనుగోలు చేయాలి, అలాంటి ధరించాలని ఫ్యాన్స్ భావిస్తుంటారు. అందుకే అలాంటి వస్తువుల కోసం ఎక్కువగా నెట్టింట వెతుకుతుంటారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ధరించిన ఒక హుడీ గురించి అందరూ వెతుకులాట మొదలు పెట్టారు.
హీరో విశ్వక్ సేన్- డైరెక్టర్ కమ్ యాక్టర్ అర్జున్ మధ్య గొడవ ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. రీసెంట్ గా ప్రెస్ మీట్ పెట్టిన డైరెక్టర్ అర్జున్.. హీరో విశ్వక్ సేన్ పై ఆరోపణలు చేశాడు. అతడి వల్ల తనకు, తన మూవీ యూనిట్ కి అవమానం జరిగిందని చెప్పాడు. ఉదయం 4 గంటలకు మెసేజ్ పెట్టిన హీరో విశ్వక్ సేన్.. షూటింగ్ కి రావట్లేదని చెప్పాడని అన్నాడు. షూటింగ్ టైంలోనూ విశ్వక్ తనని ఇబ్బంది పెట్టాడని […]
హీరో విశ్వక్ సేన్, యాంకర్ దేవీ నాగవల్లి మధ్య జరిగిన ఇష్యు అందరికి తెలిసిందే. ప్రస్తుతం ఈ ఇష్యు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈక్రమంలో దేవీ నాగవల్లి ఎవరు అనే విషయం గురించి నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు.అయితే.. దేవి నాగవల్లి జీవితం పూల పాన్పు ఏమి కాదు. ఓ స్త్రీగా ఆమె ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈరోజు బాధ్యత గల జర్నలిస్ట్ స్థాయిలో నిలిచి ఉన్నారు. దేవి నాగవల్లి బిగ్ బాస్-4 లో కంటెస్టెంట్ […]
ఇండస్ట్రీలో నన్ననెవరూ లేపలేదు… నన్ను నేనే లేపుకున్నా అనే విశ్వక్‌సేన్ ఇప్పుడు అభిమానులు, నెటిజన్స్ ఆగ్రహానికి గురయ్యాడు. విశ్వక్‌సేన్ రీసెంట్‌గా నటించిన చిత్రం ‘పాగల్’. దిల్‌రాజు సమర్పణలో వేణుగోపాల్ నిర్మించిన పాగల్ ఆగస్టు 14న థియేటర్లలో విడుదలైంది. విశ్వక్ ప్రమోషన్లతో అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. కరోనా సెకెండ్ వేవ్ తర్వాత థియేటర్లకు వచ్చిన అభిమానులు ‘పాగల్’పై ఒకింత అసహనం వ్యక్తం చేశారు. అభిమానుల దాడిపై విశ్వక్‌సేన్ స్పందించాడు. ‘నేను మీ విశ్వక్ సేన్. నన్ను ఇంతగా సపోర్ట్ […]