తెలుగు బుల్లితెరపై ఎంతో మంది స్టార్ ఫీమేల్ యాంకర్స్ ఉన్నారు. వీరిలో హాట్ యాంకర్ విష్ణు ప్రియకి ప్రత్యేక స్థానం దక్కుతుంది. ఘాటైన అందాలను ఆన్ స్క్రీన్ పై అవలీలగా ఆరబోయడంలో విష్ణు ప్రియ స్టయిలే వేరు. ఇక పోవే పోరా పోగ్రామ్ లో సుధీర్ తో ఈమె చేసిన ఆన్ స్క్రీన్ రొమాన్స్ అమ్మడికి మంచి క్రేజ్ దక్కేలా చేసింది. కానీ.., ఇంత చేసినా విష్ణుప్రియ.. అనసూయ, రష్మీలా బిజీ కాలేకపోతోంది. దీనితో ఈ మధ్య […]