తెలుగు నాట ఉన్న యాంకర్లలో విష్ణుప్రియకు స్పెషల్ ఫాలోయింగ్ ఉంది. ఆమెకు యూత్‌లో ఫుల్ పాపులారిటీ ఉంది. అలాంటి విష్ణుప్రియ తనకు ముద్దు పెట్టే అవకాశం ఎప్పుడు వస్తుందోనని ఉడికిపోతున్నారు.
బుల్లితెర యాంకర్లు సైతం స్టార్ హీరోయిన్స్ కి మించిన బోల్డ్ నెస్ తో ఫ్యాన్స్ ని అట్రాక్ట్ చేస్తున్నారు. యాంకరింగ్ ఎలా ఉన్నప్పటికీ.. రెగ్యులర్ గా సోషల్ మీడియాలో అందాల విందు మాత్రం గట్టిగానే చేస్తున్నారు. అలాంటి బోల్డ్ యాంకర్స్ లో విష్ణుప్రియ ఒకరు. టీవీ షోలకు యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసినప్పటికీ.. తనకంటూ స్పెషల్ క్రేజ్ వచ్చాక.. బోల్డ్ గా తయారై.. టీవీ షోలకు దూరంగా ఉంటోంది.
బుల్లితెర గ్లామర్ బ్యూటీలలో యాంకర్ విష్ణుప్రియ పేరు ఖచ్చితంగా ఉంటుంది. పేరుకే బుల్లితెర యాంకర్ అయినా.. వెండితెర హీరోయిన్స్ ని మించిన రేంజ్ లో విష్ణుప్రియ అందాలను షో చేస్తుంటుంది. గతంలో టీవీ షోలు చేసేటప్పుడు నార్మల్ గానే ఉండేది. కానీ.. ఎప్పుడైతే షోలు ఆపేసిందో అప్పటినుండి ఊహించని స్థాయిలో ఫ్యాన్స్ కి అందాల ట్రీట్ ఇస్తోంది. అంతెందుకు ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది. కాబట్టి.. కొద్దికాలంగా విష్ణుప్రియ పోస్ట్ చేసే ఫోటోలు, వీడియోలు […]
ఇటీవల సోషల్ మీడియా క్రేజ్ తోనే టీవీ షోలు.. సినిమాలంటూ చాలామంది దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. నిన్నటిదాకా సోషల్ మీడియాలో రీల్స్, వీడియోలు చేసుకుంటూ కనిపించిన వారు.. ఇప్పుడు సెలబ్రిటీలుగా సర్ప్రైజ్ చేస్తున్నారు. కొందరికి సోషల్ మీడియాలో క్రేజ్ ఉన్నా.. టీవీ ప్రేక్షకులలో మంచి ఫాలోయింగ్ ఉన్నా.. సినిమాలలో కనిపించేందుకు మాత్రం పెద్దగా ఆసక్తి చూపించట్లేదు. అలాంటి వారిలో యాంకర్ విష్ణుప్రియ ఒకరు. బుల్లితెరపై గ్లామరస్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న విష్ణుప్రియ.. ఈ మధ్య వరుస బోల్డ్ […]
ఇటీవల ఇండస్ట్రీలో చోటు చేసుకుంటున్న వరుస విషాదాలు అటు సినీ సెలబ్రిటీల కుటుంబాలను, ఇటు అభిమానులకు కలచివేస్తున్నాయి. తాజాగా తెలుగు సినీ, సీరియల్ నటి విష్ణుప్రియ ఇంట తీవ్ర విషాదం నెలకొన్నట్లు తెలుస్తోంది. త్రినయని సీరియల్ ఫేమ్ విష్ణుప్రియ.. తన తండ్రి శ్రీనివాస్ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి కొండంత సపోర్ట్ ని కోల్పోయానని ఎమోషనల్ అయ్యింది. ఈ విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకుంటూ.. తాను చేసే పనిలో ఎల్లప్పుడూ తన తండ్రి ఆశీర్వాదాలు ఉంటాయని.. […]
తెలుగులో హాట్ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకుంది విష్ణుప్రియ భీమినేని. కొన్నాళ్ల క్రితం వరకు బుల్లితెర మీద పలు షోలకు యాంకర్‌గా వ్యవహరించింది. చేతి నిండా ప్రాజెక్ట్‌తో ఫుల్ బిజీగా ఉన్నప్పటికి.. సోషల్ మీడియాలోకూడా చాలా యాక్టీవ్‌గా ఉంటుంది విష్ణుప్రియ. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫోటో షూట్స్, రీల్స్, వీడియోస్ పోస్ట్ చేస్తూ.. అభిమానులను అలరిస్తుంటుంది. ఇక కొన్ని రోజుల క్రితం బిగ్‌బాస్ ఫేమ్ మానస్‌తో కలిసి చేసిన ప్రైవేట్ ఆల్బమ్‌లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రసుత్తం వెబ్ […]
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. జబర్దస్త్ షో ద్వారా కమెడియన్ గా క్రేజ్ సంపాదించుకున్న సుధీర్.. తన కామెడీ టైమింగ్ తో తనకంటూ సొంత గుర్తింపు దక్కించుకున్నాడు. ఇక టీవీ షోలతో పాటు సుధీర్ అడపాదడపా సినిమాలు చేస్తున్నాడు. సుధీర్ ప్రధాన పాత్రలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ‘వాంటెడ్ పండుగాడ్’ అనే సినిమాను ప్రెజెంట్ చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీధర్ సీపాన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సుధీర్ సరసన దీపికా […]
టాలీవుడ్ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఈ మధ్యకాలంలో దర్శకుడిగా సినిమాలు తగ్గించేశారు. ఆయన సమర్పణలో సుడిగాలి సుధీర్ హీరోగా ‘వాంటెడ్ పండుగాడ్’ అనే సినిమా రూపొందుతోంది. శ్రీధర్ సీపాన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దీపికా పిల్లి, యాంకర్ విష్ణుప్రియ, అనసూయ భరద్వాజ్, సునీల్, వెన్నెల కిషోర్ ఇలా చాలామంది కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను యునైటెడ్ కె ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సాయిబాబ కోవెలమూడి, వెంకట్ కోవెలమూడి నిర్మిస్తున్నారు. ఇక పూర్తి వినోదాత్మక చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా […]
టాలీవుడ్ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సమర్పణలో సుడిగాలి సుధీర్ హీరోగా ‘వాంటెడ్ పండుగాడ్’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శ్రీధర్ సీపాన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దీపికా పిల్లి, యాంకర్ విష్ణుప్రియ, అనసూయ భరద్వాజ్, సునీల్, వెన్నెల కిషోర్ ఇలా చాలామంది కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను యునైటెడ్ కె ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సాయిబాబ కోవెలమూడి, వెంకట్ కోవెలమూడి నిర్మిస్తున్నారు. ఇక పూర్తి వినోదాత్మక చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా ఆగష్టు 19న ప్రేక్షకుల ముందుకు […]
ఈ మధ్య తెలుగు టీవీ యాంకర్స్ ఒకరిని మించి మరొకరు అందాల ప్రదర్శనలో హద్దులు చెరిపేసి సోషల్ మీడియాలో చెలరేగిపోతున్నారు. ఆ విధంగా వయ్యారాలతో కుర్రకారును ఫిదా చేస్తున్న బ్యూటీలలో యాంకర్ విష్ణుప్రియ ముందు వరుసలో ఉంటుంది. టీవీ యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన విష్ణుప్రియ.. మెల్లగా సినిమా ఈవెంట్స్ చేస్తూ ఏకంగా సినిమాల్లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇక సినిమాల్లో అడుగు పెట్టాక ఈ భామ.. టీవీ షోలలో తక్కువగా కనిపిస్తోంది. ప్రస్తుతం విష్ణుప్రియ […]