సినీ పరిశ్రమలో మంచు వారి ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇక మంచు లక్ష్మి తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. అటు వెండితెరపైనే కాకుండా.. సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలు కుటుంబ సంగతులు షేర్ చేస్తుంటుంది. తాజాగా మోహన్ బాబు, మంచు విష్ణు ఇద్దరు కలిసి లక్ష్మిని స్విమ్మింగ్ ఫూల్లో ఎత్తిపడేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మంచు విష్ణు తన […]
హిందువులకు ముక్కోటి దేవతలు ఉంటారు. ఇక ఎన్నో పండుగలు ఉంటాయి. ఎన్నో పూజలు, అభిషేకాలు చేస్తూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కో దేవుడ్ని బాగా నమ్ముకుంటారు. ఇష్టదైవం, కులదైవంగా చేసుకుంటారు. ఇక ప్రతీ గ్రామంలో ఎన్నో ఆలయాలు ఉంటాయి. ఇతర దేశాల్లో కూడా హిందూ ఆలయాలు కొన్ని వేలల్లో ఉన్నాయి. అమెరికాకు చెందిన పీవ్ రీసర్చ్ సెంటర్ ఇండియాలో ఉన్న వివిధ మతాలపై సర్వే చేపట్టింది. దేశంలో హిందువులు ఎక్కువగా కొలుస్తున్న ఇష్ట దైవాలపై సర్వే ఆధారంగా నివేదికను […]
హిందూ పురాణాల ప్రకారం దేవుళ్ళు ఎంత మంది అంటే ముప్పై మూడు కోట్ల దేవుళ్లు! ఈ లెక్క మనం చిన్నప్పటి నుండి వింటూనే ఉన్నాము. కానీ.., అందరికీ బాగా తెలిసిన పేర్లు మాత్రం గణపతి, సుబ్రమణ్యుడు, లక్ష్మీ, సరస్వతి… ఇలా చాలా మందే ఉన్నారు. వీరిలో త్రిమూర్తులు మాత్రం అత్యంత కీలకం! త్రిమూర్తులంటే శివుడు, విష్ణువు, బ్రహ్మ! వీరు ముగ్గురే సృష్టికి మూలం అంటున్నాయి మన హిందూ పురాణాలు. అయితే, వీరిలోనూ ఎవరు అందరికంటే పురాతనుడు? మొట్ట […]
హ్యాకర్స్ సెలబ్రిటీల అకౌంట్స్‌పై ఎప్పుడు ఓ కన్నేసి ఉంచుతారనే విషయం తెలిసిందే. ఎవరోకరి సోషల్ మీడియా అకౌంట్లను లేదా పర్సనల్ బ్యాంక్ హ్యాక్ చేసి అవతలి వారి పర్సనల్ విషయాలను బహిర్గతం చేస్తారు. అసాంఘిక కార్యకలాపాలకు వాడుతుంటారు. ముఖ్యంగా సినీ తారలు, రాజకీయ నాయకుల సోషల్ మీడియాను ఎక్కువగా హ్యాక్ చేస్తుంటారు. ముఖ్యమైన సమాచారాన్ని దొంగిలిస్తారు. మధ్య కాలంలో సెలబ్రిటీల సోషల్ మీడియా అకౌంట్స్ వరుసగా హ్యాక్ అవుతుండడం ఆందోళన కలిగిస్తున్నది.ఛాన్స్ దొరికినప్పుడల్లా వారి ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ […]