బుధవారం విశాఖ బీచ్ లో అనుమానాస్పదంగా మృతి చెందిన గర్భిణీ శ్వేత కేసులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అత్తింటి వేధింపులు భరించలేక తన కూతురు చనిపోయి ఉంటుందని.. శ్వేత తల్లి రమాదేవి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
భారత దేశంలో ప్రదాన ఆలయాల్లో దేవతామూర్తుల మూలవిరాట్టుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు తీయడం నిషేదం అని బోర్డుపై రాసి ఉంచుతారు. కానీ కొంతమంది ఆ నిబంధనలు ఉల్లంఘిస్తూ ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. దీంతో ఆలయంలో అపచారం చోటు చేసుకుందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తారు.
ఈ మద్య కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజల సౌకర్యార్థం వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్ల లను అందుబాటులోకి తీసుకు వచ్చింది. కానీ కొంత మంది ఆకతాయిలు ప్రభుత్వ ఆస్తులైన రైళ్లపై దాడులు చేస్తున్నారు. ఈ క్రమంలో పలుమార్లు వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్ల రాళ్ల దాడులు జరిగాయి.
Bride Srujana: విశాఖ వధువు సృజన మరణం ఓ మలుపు తిరిగిన సంగతి తెలిసిందే. అందరూ భావిస్తున్నట్లుగా సృజన మృతికి గుండెపోటు కారణం కాదని తేలింది. పోస్టుమార్టం రిపోర్టులో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. వధువు శరీరంలో విషపదార్థాలు ఉన్నట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. డాక్టర్లు ఆమె మృతికి ఆత్మహత్య కారణంగా భావిస్తున్నారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సృజన సన్నిహితులను పోలీసులు విచారించినట్లు సమాచారం. ఈ పెళ్లి సృజనకు ఇష్టం లేదని […]
Bride Srujana: విశాఖలో పెళ్లి పీటలపై వధువు సృజన మరణం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అందరూ భావిస్తున్నట్లుగా సృజన మృతికి గుండెపోటు కారణం కాదని తేలింది. పోస్టుమార్టం రిపోర్టులో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. వధువు శరీరంలో విషపదార్థాలు ఉన్నట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. డాక్టర్లు ఆమె మృతికి ఆత్మహత్య కారణంగా భావిస్తున్నారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పెళ్లికి కొన్ని రోజుల ముందు శివాజీ, […]
Bride Srujana: విశాఖ పెళ్లి కూతురు సృజన మృతిలో ట్విస్ట్ చోటుచేసుకుంది. అందరూ భావిస్తున్నట్లుగా సృజన మృతికి గుండెపోటు కారణం కాదని తేలింది. పోస్టుమార్టం రిపోర్టులో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. వధువు శరీరంలో విషపదార్థాలు ఉన్నట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. డాక్టర్లు ఆమె మృతికి ఆత్మహత్య కారణంగా భావిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, విశాఖపట్టణానికి చెందిన నాగోతి అప్పలారాజు, లలితల కుమారుడు శివాజికి అదే ప్రాంతానికి చెందిన ముంజేటి […]