తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకం ఈ బోనాల పండుగా. ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో ఈ బోనాల పండుగా ఘనంగా జరుగుతుంది. అలా ఈ ఏడాది కూడా బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇప్పుడు ఇది చివరి ఆదివారం కావడంతో తెలంగాణలోని అన్ని ఊళ్ళల్లో బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. మహిళలు, యువతులు సంప్రదాయంగా తయారై.. బోనం తీసుకొని గుడికి వెళ్లి అమ్మవారికి సమర్పిస్తారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ బోనాలని నిర్వహించేందుకు అనేక ఏర్పాట్లను చేసింది. చాలా మంది సినీ, […]
Sai Pallavi: స్టార్ హీరోయిన్ సాయిపల్లవి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘విరాట పర్వం’. రానా హీరోగా నటించిన ఈ సినిమాను ‘నీది నాది ఒకే కథ’ ఫేమ్ వేణు ఊడుగుల తెరకెక్కించాడు. పీరియాడిక్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా.. జూన్ 17న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇక బాక్సాఫీస్ వద్ద విరాట పర్వం ప్లాప్ టాక్ అందుకొని ప్రేక్షకులను నిరాశపరిచింది. అయితే.. థియేటర్లలో విడుదలైన రెండు వారాలకే సినిమాను ఓటిటిలో రిలీజ్ చేశారు మేకర్స్. ప్రముఖ […]
Pawan Kalyan: టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలను, ఇటు సినిమాలను సమానంగా ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ‘భీమ్లా నాయక్’ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన పవన్ చేతిలో ఇప్పుడైతే.. క్రిష్ తో హరిహర వీరమల్లు, హరీష్ శంకర్ తో ‘భవదీయుడు భగత్ సింగ్’, సముద్రఖనితో ‘వినోదయ సితం’ తెలుగు రీమేక్ సినిమాలున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాలను పూర్తి చేసేందుకు సన్నద్ధం అవుతున్నారు. ఇక ఇప్పుడున్న సినిమాలే కాకుండా ఇటీవల మరో […]
దగ్గుబాటి రానా – సాయి పల్లవి కాంబినేషన్‌లో రూపొందిన తాజాచిత్రం ‘విరాట పర్వం’. ఎన్నో సార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు జూన్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సురేష్ ప్రొడక్షన్స్ సురేష్ బాబు సమర్పణలో ఎస్‌ఎల్‌వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు వేణు ఉడుగుల దర్శకత్వం వహించారు. నక్సల్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న చిత్రం కావడం.. అందునా సాయి పల్లవి, రానా వంటి సూపర్ కాంబినేషన్ ఉండటంతో.. సినిమాపై భారీ అంచనాలు […]
Sai Pallavi: స్టార్ హీరోయిన్ సాయి పల్లవి ఇటీవలే ‘విరాటపర్వం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. దర్శకుడు వేణు ఊడుగుల తెరకెక్కించిన ఈ సినిమాలో వెన్నెల పాత్రలో సాయిపల్లవి నెక్ట్స్ లెవెల్ పర్ఫార్మెన్స్ తో అందరి ప్రశంసలు అందుకుంటోంది. అయితే.. పెర్ఫార్మన్స్ పరంగా ప్రశంసలు వస్తున్నా.. విరాటపర్వం ప్రమోషన్స్‌లో సాయిపల్లవి చేసిన వ్యాఖ్యలపై వివాదం ఇంకా ముదురుతూనే ఉంది. కాశ్మీర్ ఫైల్స్ చిత్రంలో కశ్మీరి పండితులకు జరిగిన అన్యాయాన్ని చూసి తాను తట్టుకోలేకపోయానని.. అలాగే ఆవులు […]
Virata Parvam: టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటింగ్ మూవీగా విడుదలైంది ‘విరాట పర్వం’. నేచురల్ బ్యూటీ సాయి పల్లవి, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమాను.. ‘నీది నాది ఒకే కథ’ ఫేమ్ వేణు ఊడుగుల తెరకెక్కించాడు. ఈ సినిమాను యాక్షన్ డ్రామాగా సుధాకర్ చెరుకూరి, డి. సురేష్ బాబు సంయుక్తంగా నిర్మించారు. అయితే.. దాదాపు రెండేళ్లుగా రిలీజ్ వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా.. మొత్తానికి ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇక […]
Rana: సాధారణంగా సినిమాలు విడుదలైనా, విడుదలై సక్సెస్ అయినా.. సదరు హీరోహీరోయిన్లకు సోషల్ మీడియాలో విషెష్ అనేవి వేరే సెలబ్రిటీల నుండి వస్తూనే ఉంటాయి. అయితే.. తమ సినిమాను అభిమానులు చూస్తే సంతోషించే నటులు.. ఇండస్ట్రీలోని వేరే సెలబ్రిటీలు ఎలా రెస్పాండ్ అవుతారా? వారి నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందా అని వెయిట్ చేస్తుంటారు. ఈ విషయంలో హీరో రానాకు చేదు అనుభవం ఎదురైంది. రానా నుండి తాజాగా ‘విరాట పర్వం’ సినిమా విడుదలైంది. సాయి పల్లవి […]
సాయిపల్లివి- రానా జంటగా వేణు ఊడుగుల తెరకెక్కించిన మోస్ట్ అవైటెడ్ సినిమా విరాటపర్వం ఎట్టకేలకు విడుదలైంది. జూన్ 17న విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకువెళ్తోంది. నక్సలైట్ బ్యాక్ డ్రాప్ లో వేణు ఊడుగుల తెరకెక్కించిన ఈ లవ్ స్టోరీకి ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. సాయి పల్లవి, రానా యాక్టింగ్ సినిమాకే హైలైట్ గా నిలుస్తుంది. సినిమాకి సంబంధించిన నటీనటుల యాక్టింగ్, టెక్నికల్ టీమ్ పనితీరు, సంగీతం, డైరెక్షన్ పరంగా మంచి […]
Venu Udugula: ప్రస్తుతం టాలీవుడ్ లో విడుదలకు సిద్ధమైన ‘విరాట పర్వం’ సినిమా కోసం సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. సాయి పల్లవి, రానా జంటగా నటించిన ఈ సినిమా.. ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. కానీ కోవిడ్ లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. మొత్తానికి అన్ని అవాంతరాలను దాటుకుని రేపే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో విరాటపర్వం దర్శకుడు వేణు ఊడుగులకు కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కాల్స్ చేసి బెదిరించినట్లు […]
Birth Of Vennela: ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘విరాటపర్వం’. తాజాగా విడుదలకు సిద్ధమైన ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. రిలీజ్ దగ్గరపడటంతో మేకర్స్ వరుస ప్రమోషన్స్ తో సినిమాపై జనాల్లో హైప్ క్రియేట్ చేశారు. ఇప్పటివరకూ విడుదలైన ఈ సినిమా పాటలు, టీజర్, ట్రైలర్ అన్నీకూడా సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఈ క్రమంలో ప్రీరిలీజ్ ఈవెంట్ లో విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా ‘బర్త్ ఆఫ్ వెన్నెల’ అనే […]