Viral : ఈ సృష్టిలో ఒక జీవి ప్రాణాలు నిలబెట్టడం అనేది చాలా పెద్ద విషయం. ఇది అందరికి సాధ్యం అయ్యే పని కాదు. డాక్టర్స్ ఆ పని చేస్తారు కాబట్టి.. వారిని అంతా దేవుడిలా చూస్తారు. కానీ.., సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటే సాధారణ ప్రజలు కూడా ఒక జీవి ప్రాణాలను నిలబెట్టవచ్చు అని నిరూపించాడు ఆ ఓ వ్యక్తి. ఆ వివరాల్లోకి వెళ్తే.. తను వెళ్లే దారిలో ఓ వ్యక్తికి .. స్పృహ […]
మూఢనమ్మకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అధికారులే.. వాటిని ఆచరిస్తే.. బాబాలను, మాతాజీలను ఆశ్రయించి.. వారి సేవలు చేయడం ఎంత వరకు సమంజసం.. ఇప్పుడు ఇవే ప్రశ్నలు ఎదురవుతున్నాయి తెలంగాణ హైల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ రావుకి. ఇలాంటి వాటి గురించి జనాలకు అవగాహన కల్పించాల్సిన పదవిలో ఉన్న వ్యక్తి.. ఓ మాతాజీని ఆశ్రయించి.. ఆమె చెప్పినట్లు క్షుద్ర పూజలు చేయడం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అవి క్షుద్ర పూజలు కాదని డీహెచ్ ఖండించినా […]
బిగ్ బాస్ పుణ్యమా అని ఫేమ్ లోకి వచ్చిన సోషల్ మీడియా స్టార్ లలో అషు రెడ్డి ఒకరు. మొదటగా డబ్ స్మాష్, టిక్ టాక్ వీడియోలతో సోషల్ మీడియాలో మంచి క్రేజ్ దక్కించుకున్న అషు రెడ్డి.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ‘ఛల్ మోహన్ రంగ’ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 3లో కంటెస్టెంట్ గా పాల్గొని టీవీ ప్రేక్షకులకు కూడా సుపరిచితమైంది. బిగ్ బాస్ అనంతరం అషు రెడ్డి.. అడపాదడపా సినిమాల్లో, […]
పేరు ఇర్ఫాన్. మరో ముగ్గురి సహాయంతో అతను భారీ దోపిడీలు చేస్తుంటాడు. అతడి మీద వివిధ రాష్ట్రాలలో డజనుకు పైగా కేసులున్నాయి. అత్యంత విలాసవంతమైన జీవితం గడిపే ఇర్ఫాన్‌కు మొత్తం పది మంది భార్యలు. వారిని వివిధ నగరాల్లో ఉంచాడు. ఓ భార్య పేరు మీద అత్యంత ఖరీదైన జాగ్వర్ కారు కొన్నాడు. అతడు ఎక్కడికి వెళ్లినా ఫైవ్ స్టార్ హోటల్ లోనే బస చేసి విలాసవంతమైన జీవితం గడిపేవాడు. అయితే ఇండియాలో ప్రతీ రాష్ట్రంలో అతడికి […]
పెద్ద పెద్ద విపత్తులు సంభవించినప్పుడు, అసాధారణ సంఘటనలు జరిగినప్పుడు ఈ జనాలకు హఠాత్తుగా పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి గుర్తొస్తారు. ఫ్రెంచి కాలజ్ఞానిగా ప్రాచుర్యం పొందిన నోస్ట్రడామస్ గుర్తొస్తారు. పాపం నాలుగైదు శతాబ్దాల కిందే చచ్చిపోయిన వారికి అర్జంటుగా ప్రాణప్రతిష్ట చేస్తారు. వీర బ్రహ్మంగారు చెప్పిన కాల జ్ఞానం లో ఇప్పటివరకు ఎన్నో విషయాలు నిజంగా జరిగాయి చూసారా … అని కొందరు చెప్పేస్తారు. నిజమని వీడియోలు కూడా చూపిస్తారు. జరుగుతూనే ఉన్నాయి. అది నిజం అని మనం […]
ఇటీవల కాలంలో హీరోయిన్స్ సినిమాల్లో కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువగా కనబడుతుండటం మనం చూడొచ్చు. వెండితెరపై తమ అందాల ఆరబోతకు అవకాశాలున్నప్పటికీ సోషల్ మీడియా వేదికగా మరింత బోల్డ్‌గా ఫొటోలు షేర్ చేస్తూ నెట్టింట అగ్గి రాజేస్తున్నారు. ఈ క్రమంలోనే ఫ్యాషన్ , ట్రెండ్‌కు తగ్గట్లు బట్టలు వేస్తూ అలరిస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశీ రౌటేలా వేసుకున్న బట్టలపై నెట్టింట చర్చ జరుగుతున్నది. బాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ మోడల్ ఊర్వశి రౌతెలా తన ఫొటో షూట్స్ […]
ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. బర్త్‌డే కేక్‌ను చాక్‌తో కట్ చేస్తారు. అది కూడా ప్లాస్టిక్ చాక్‌ను కేక్ తీసుకొచ్చిన బేకరీలోనే ఇస్తారు. దానితోనే ఎవ్వరైనా కట్ చేస్తారు. ఓ జీజేపీ ఎమ్మెల్యే కొడుకు ఐఫోన్‌తో బర్త్‌డే కేక్‌లను కట్ చేశాడు. దాన్ని వీడియో తీసి.. సోషల్ మీడియాలో షేర్ చేసి.. అడ్డంగా బుక్కయిపోయాడు. నెటిజన్లు, రాజకీయ నేతల చేతికి చిక్కాడు. కర్ణాటకలోని కొప్పల్ బీజేపీ ఎమ్మెల్యే బసవరాజ్ దాడెసుగుర్ కొడుకు. అతడి పేరు […]
ప్రపంచ మొత్తం భారత వైవాహిక బంధానికి ఆకర్షితులవుతుంటే కొన్ని ఘటనలు మన సంస్కృతికి మచ్చ తెస్తున్నాయి. కాసుల వేటలో అందమే పెట్టుబడిగా వల విసిరి కాసులు కాజేస్తున్న కొన్ని ఘటనలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. ఓ వైపు ప్రియుడితో సంబంధం నెరపుతూనే తాళి కట్టిన వాడిని నిలువుదోపిడీ చేసిందో మాయలేడీ. ఇలా ఒకటి కాదు రెండు కాదు మూడు పెళ్లిళ్లు చేసుకుని చివరుకు రెండో భర్త ఇచ్చిన ఫిర్యాదుతో కటకటాలపాలైంది. ప్రేమించి పెళ్లి చేసుకుని తనను మోసం చేసిన […]
డేవిడ్ వార్నర్ లాక్‌డౌన్ సమయంలో సోషల్ మీడియా ద్వారా చేసిన రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2020లో డేవిడ్ వార్నర్ అలరించినంతగా ఏ క్రికెటర్ కూడా అలరించలేదు. హాయిగా కుటుంబ సభ్యులతో గడుపుతూనే టిక్‌టాక్ వీడియోలతో ఆకట్టుకున్నాడు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా మన భారత్ లో యమా క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్, సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ మరోసారి తన క్రియోటివిటీ చూపించాడు. గతంలో టిక్ టాక్ వీడియోల రూపంలో అభిమానులను […]
ఆఫ్ఘనిస్థాన్‌లో అక్కడి ఆర్మీని జయించి వాళ్ల దగ్గర ఉన్న అమెరికా ఆయుధాలను సొంతం చేసుకున్నారు తాలిబన్లు. వీటి వల్ల ఇండియాకు ముప్పే అంటున్నారు ఆర్మీలోని సీనియర్ అధికారులు. ఆ ఆయుధాలతో మొదట పాకిస్థాన్‌లో భయానక వాతావరణం సృష్టించే తాలిబన్లు తర్వాత ఇండియాలోకి వాటిని అక్రమంగా తీసుకువచ్చే ప్రమాదం ఉన్నదని ఆ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. తాలిబన్ల చేతుల్లో చిక్కుకున్న అఫ్గానిస్తాన్ విషయం లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యవహరిస్తున్న తీరు పై టాలీవుడ్ స్టార్ […]