సాధారణంగా సినీ ప్రేమికులను అలరించేందుకు ప్రతీ వారం చిన్న సినిమాల నుండి పెద్ద సినిమాల వరకు రెడీ అవుతున్నాయి. ఇదివరకంటే ఒకటి లేదా రెండు సినిమాలు మాత్రమే బాక్సాఫీస్ బరిలోకి దిగడం చూసేవాళ్ళం. కొంతకాలంగా మూవీ రిలీజుల విషయంలో ట్రెండ్ మారిపోయింది. వారానికి మూడు నాలుగు సినిమాలకు పైగా థియేటర్స్ లో పోటీ పడుతున్నాయి. అయితే.. ఎన్ని సినిమాలు విడుదలైనా ప్రేక్షకులు ఆదరించే తీరులో కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పుడు హీరోలను బట్టి కాదు.. కంటెంట్ బట్టే […]
బాలీవుడ్ నుండి సినిమాలు గానీ, టీజర్లు గానీ, ట్రైలర్లు గానీ వస్తున్నాయంటే వెంటనే సినిమాలకి రివ్యూ ఇచ్చేసే క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్. షార్ట్ కట్‌లో కేఆర్‌కే అంటారు. ఇతని పూర్తి పేరు కమల్ రషీద్ ఖాన్. ఇటీవలే ట్విట్టర్‌లో ఆయన పేరుని కమల్ రషీద్ కుమార్‌గా మార్చుకున్నారు. సినిమా ట్రైలర్లు చూసి ఆడుతుందా? లేదా? అని ముందే చెప్పేస్తారు. ఆడితే ఆడుతుందని, లేదంటే ఆడదని ఛాలెంజ్‌లు చేస్తారు. తాజాగా బాలీవుడ్ స్టార్స్ హృతిక్ రోషన్, సైఫ్ […]
Vikram Vedha: బాలీవుడ్ గత కొన్నేళ్లుగా గడ్డుకాలాన్ని ఎదుర్కొంటోంది. లాక్‌డౌన్ టైంనుంచి అక్కడ ఓ మంచి హిట్ కూడా లేదు. వచ్చిన సినిమాల్లో హిట్ల కంటే ప్లాపులే ఎక్కువ. ఇందుకు ప్రధాన కారణం బాలీవుడ్ సినీ ప్రేక్షకుల అభిరుచిలో మార్పు రావటం. లాక్‌డౌన్ సమయంలో ఓటీటీ వేదికల వాడకం పెరిగిపోయింది. ఇంట్లో కూర్చుని జనం అన్ని బాషల సినిమాలను ఎగబడి చూశారు. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ ప్రేక్షకుల అభిరుచిలో మార్పు వచ్చింది. ఆ మార్పుకు అనుగుణంగా బాలీవుడ్ […]