ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన మాటే హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు స్పీల్ బర్గ్ చెప్పారు. ప్రధాని ఆలోచనలు ఎలా అయితే ఉన్నాయో సరిగ్గా స్పీల్ బర్గ్ ఆలోచనలు కూడా అలానే ఉన్నాయి. ప్రధాని పూర్తిగా రాజకీయాలకు చెందిన వ్యక్తి. సినీ రంగంతో సంబంధం లేనటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తికి, ఎక్కడో హాలీవుడ్ లో సినిమాలు తీసుకునే స్పీల్ బర్గ్ కి ఏంటి కనెక్షన్? ప్రధాని మోదీ చెప్పిన మాటే స్పీల్ బర్గ్ రాజమౌళికి చెప్పడం ఏంటి? అసలు ప్రధాని ఏం చెప్పారు? స్పీల్ బర్గ్ ఏం చెప్పారు?
నిఖిల్ హీరోగా చందు మొండేటి తెరకెక్కించిన చిత్రం ‘కార్తికేయ 2’. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘కార్తికేయ’కి సీక్వెల్‌గా రూపొందింది. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో దర్శక- రచయిత విజయేంద్ర ప్రసాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళితే.. ఇటీవల కాలంలో రాజమౌళి కుటుంబ సభ్యులు […]
Vijayendra Prasad: ప్రముఖ సినీ రచయిత, దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు.. విజయేంద్రప్రసాద్ చేత ప్రమాణం చేయించారు. కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన రాష్ట్రపతి కోటాలో విజయేంద్రప్రసాద్ రాజ్యసభ సభ్యులుగా ఎంపికైన సంగతి తెలిసిందే. ఇక రాజ్యసభ సభ్యులుగా విజయేంద్రప్రసాద్ 2027 వరకు కొనసాగనున్నారు. అగ్రస్థాయి సినీ రచయిత అయినటువంటి విజయేంద్రప్రసాద్.. పశ్చిమగోదావరి జిల్లా కోవ్వూరులో జన్మించారు. ఆయన కుటుంబంలో అందరికంటే చిన్నవాడు […]
రజాకార్.. ఇప్పటి తరం వారికి ఈ పేరు, దాని వెనక ఉన్న చరిత్ర పెద్దగా తెలియకపోవచ్చు. కానీ 50-60 ఏళ్ల వయసు వారి ముందు ఈ పేరు చెబితే.. ఆ చీకటి రోజులు మరో సారి వారి కళ్ల ముందు మెదులుతాయి. కశ్మీర్‌లో ఎలా అయితే పండిట్ల మీద అరాచకాలు, హత్యాచారాలు ఎలా సాగాయో.. నిజాం పాలనలో తెలంగాణలో అలాంటి నరమేధమే జరిగింది. రజాకార్.. రాక్షసత్వానికి నిలువెత్తు రూపం. బతికున్న మనిషికి భూమ్మీదే నరకం చూపించిన రాక్షసులు […]
Vijayendra Prasad: తాజాగా పలు రంగాలకు చెందిన ప్రముఖులను రాజ్యసభకు నలుగురిని నానిమేట్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నలుగురిలో దర్శకధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ తో పాటు మేస్ట్రో ఇళయరాజా, పరుగుల రాణి పీటీ ఉష, సామాజికవేత్త వీరేంద్ర హెగ్డే ఉండటం విశేషం. ఈ నలుగురిని రాజ్యసభకు నామినేట్ చేస్తూ స్వయంగా ప్రధాని మోదీనే తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి గొప్ప […]
మహేశ్ బాబు ఫ్యాన్స్ మొత్తం సర్కారు వారి పాట మేనియాలో మునిగిపోయారు. మహేశ్- కీర్తి సురేశ్ జంటగా.. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ కూడా జోరుగా సాగుతున్నాయి. అయితే ఈ సినిమా తర్వాత మహేశ్- మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో సినిమా రానున్న సంగతి తెలిసిందే. సర్కారు వారి పాట సినిమా రిలీజ్ తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. […]
టాలీవుడ్ లో పాన్ ఇండియా సినిమాల జోరు కొనసాగుతోంది. హీరోలంతా పాన్ ఇండియా సినిమాలపైనే ఫోకస్ పెడుతున్నారు. విజయేంద్ర ప్రసాద్ పాన్ ఇండియా సినిమా కథలకు కేరాఫ్ అడ్రస్ అనడంలో అతిశయోక్తి లేదు. బాహుబలి, RRR వంటి సెన్సేషనల్ స్టోరీలు అందించిన ఆయన కలం నుంచి మరెన్నో పాన్ ఇండియా సినిమాలు రావాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. వాటన్నింటిలో ముఖ్యంగా ట్రిపులార్ సినిమాకి సీక్వెల్ రావాలని ఎదురుచూస్తున్నారు. అదే విషయంపై స్వయంగా విజయేంద్ర ప్రసాద్ స్పందించారు. ఇదీ చదవండి: […]
Vijayendra Prasad : ఇండియా లెవెల్‌లో పేరున్న రచయితల్లో రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ది ఓ ప్రత్యేక స్థానం. రాజమౌళి ప్రతీ సినిమాకు విజయేంద్ర ప్రసాదే కథ అందిస్తు ఉంటారు. మొన్న వచ్చిన బహుబలి, బాహుబలి 2లతో పాటు ఈ రోజు విడుదలైన ‘ ఆర్‌ఆర్‌ఆర్’కు కూడా కథ అందించింది ఆయనే. అయితే, తండ్రి రాసిన ఓ సినిమా కథ విషయంలో రాజమౌళి చాలా హర్ట్ అయ్యాడని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. […]
తెలుగు చిత్రపరిశ్రమలో టాప్ డైరెక్టర్ ఎవరంటే టక్కున వినిపించే పేరు ఎస్ఎస్ రాజమౌళి. బాహుబలి చిత్రంతో తెలుగు సినిమా ఖ్యాతిని నలుదిశలా చాటిచెప్పి ఓ మెట్టు ఎక్కించాడు. ఇక ఆ సినిమాతో ఆయన రేంజ్ అమాంతంగా పెరిగిపోయింది. అయితే రామ్ చరణ్, ఎన్టీఆర్ కథానాయకలుగా జక్కన్న భారీ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా భారీ అంచనాలే నెలకొన్నాయి. విడుదలకు ఇంకా కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉండడంతో […]
ఫిల్మ్ డెస్క్- ఎస్ ఎస్ రాజమౌళి.. ఈ దర్శకధీరుడి డైరెక్షన్ లో నటించాలని స్టార్ హీరోలు, నటీ నటులు ఉవ్విళ్లూరుతుంటారు. కనీసం ఒక్క సినిమాలోనైనా ఆయనతో కలిసి పనిచేయాలని కోరుకుంటారు. ఇక అభిమానులైతే తమ అభిమాన హీరో, రాజమౌళి కాంబినేషన్ లో సినిమా రావాలని అడుగుతుంటారు. ఇదిగో ఇటువంటి సమయంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి సినిమా అంటే ఇక చెప్పేదేముంది. రాజమౌళి, మహేష్ బాబు సినిమాపై అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. […]