తెలుగు సినీ పరిశ్రమలో హీరోలు రాజ్యమేలుతున్న ఒకానొక టైంలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారా అంటే చాలామంది చెప్పే పేరు విజయశాంతి. కమర్షియల్ సినిమాలు మాత్రమే అని కాకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో అప్పట్లో పేరు సంపాదించింది. లేడీ సూపర్ స్టార్ గా ఫ్యాన్స్ తో పిలిపించుకుంది. ఇక నటిగా మొదలైన ఈమె నిర్మాత, రాజకీయ నాయకురాలిగానూ తన మార్క్ క్రియేట్ చేసింది. దాదాపు 40 ఏళ్ల కెరీర్ లో 187 […]
చిత్రపరిశ్రమలో ఎవరి దశ ఎప్పుడు తిరుగుతుందో చెప్పలేం. ఈ రోజు లైట్ బాయ్ గా ఉన్న యువకుడు రేపు పెద్ద డైరెక్టర్ కావొచ్చు.. అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్న వ్యక్తి పెద్ద హీరో కావొచ్చు.. అలాంటి సంఘటనలు మనం ఇండస్ట్రీలో చాలానే చూశాం. ఈ క్రమంలోనే నీకు యాక్టింగ్ రాదు అని.. విజయశాంతి చేత తిట్టించుకున్న వ్యక్తే.. నేడు గొప్ప నటుడిగా కొనసాగుతున్నాడు. అతడు ఎవరా అనుకుంటున్నారా? అతడు మరెవరో కాదు.. తమిళ సినియర్ హీరో శరత్ […]
చిత్ర పరిశ్రమలో నటీ, నటులు ఏపని చేసినా అది జనాల్లోకి స్పీడ్ గా వెళ్తుంది. దీంతో వారు మూవీ కార్యక్రమాల్లో భాగంగా చాలా జాగ్రత్తగా మాట్లాడతారు. అయినప్పటికీ ఏదో మాట జారడం.. దాంతో అది విమర్శలకు దారి తీయడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే బీజేపీ నాయకురాలు విజయ శాంతి బాలీవుడ్ హీరో ఆమీర్ ఖాన్ పై తనదైన శైలిలో విరుచుకు పడ్డారు. మరిన్ని వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం ఆమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో ‘లాల్ […]
Y. Vijaya: తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలు, క్యారెక్టర్లు చేసిన సీనియర్ నటి వై. విజయ గారి గురించి ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. గతంలో స్టార్ హీరోలందరి సినిమాలలో నటించిన విజయ.. చాలా గ్యాప్ తర్వాత ఎఫ్2, ఎఫ్3 సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇక తాజాగా సుమన్ టీవీతో ఇంటర్వ్యూలో పాల్గొని ఆమె కెరీర్, సినిమాలు, కోట్ల ఆస్తుల గురించి పలు కీలక విషయాలను షేర్ చేసుకున్నారు. ఈ క్రమంలో వై. విజయ మాట్లాడుతూ.. […]
లేడీ సూపర్ స్టార్.. ఇలా పిలిపించుకోవాలంటే అందరి వల్ల సాధ్యం కాదు. మన తెలుగు చలనచిత్ర రంగంలో ఒక్క విజయశాంతికి మాత్రమే ఈ ఘనత సొంతం అయ్యింది. ఓ దశాబ్దం పాటు.., ఆమె అగ్ర హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. స్టార్ హీరోలకి దీటుగా.. లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో ఫైట్స్ చేసి దుమ్ము రేపేసింది. ఆ తరువాత రాజకీయాల్లోకి వెళ్లి.., వెండితెరకి దూరం అయ్యింది. కానీ.., ఇప్పుడు రీ ఎంట్రీ ఇచ్చాక కూడా లేడీ సూపర్ […]