భారత దేశ వ్యాప్తంగా చాలా రకాల కోళ్లు పెంపకంలో ఉన్నాయి. బ్రాయిలర్ కోళ్లను పక్కన పెడితే.. నాటు కోళ్లు మొత్తం ఒకే విధంగా ఉంటాయి. సైజులో, ఆకారంలో కొద్ది పాటి తేడాలు ఉంటాయేమో కానీ, మొత్తం అంతా ఒకే విధంగా ఉంటాయి. అయితే, ఇప్పుడు మనం చెప్పుకోబోయే కోళ్లు మన ఊహలకు అందని విధంగా ఉంటాయి. వాటిని చూడగానే కొంత అసహ్యం కూడా కలిగే అవకాశం ఉంది. అవే డాంగ్ టావో జాతికి చెందిన కోళ్లు. ఈ […]
జీవితంలో ఒక్కసారైనా విమాన ప్రయాణం చేయాలని, మబ్బుల చాటున ఆకాశంలో విహరించాలని.. అందరూ కలలు కనడం సహజం. గాల్లో తేలియాడుతూ.. తక్కువ సమయంలోనే గమ్యస్థానం చేరుకునే అవకాశం ఉండటం వల్ల.. అలా కలలు కనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే విమాన ప్రయాణం ఖర్చుతో కూడుకున్నది. అందుకే, సామాన్య, మధ్య తరగతి ప్రజలు విమాన ప్రయాణమంటే వెనకడుగు వేస్తుంటారు. అలాంటి వారికి వీట్ జెట్ అనే ఎయిర్‌లైన్స్ సంస్థ శుభవార్త చెప్పింది. ఎవ్వరూ ఉహించని విధంగా 9 […]
నిత్యం దేశంలో ఎక్కడో ఒక్క చోట అక్రమ రవాణాకు సంబంధించి వార్తలు వినిపిస్తుంటాయి. అది ఎర్ర చందనం, ఆయుధాలు, యువతులు, గంజాయి.. ఇలా ఏదైనా కావాచ్చు. అడ్డదారిలో సంపాదనకు అలవాటుపడిన కొందరు కేటుగాళ్లు అనేక అక్రమలు చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు ఆయుధాలను అక్రమంగా దేశంలోకి తీసుకువస్తున్నారు. ఈ క్రమంలో కస్టమ్స్ అధికారులు, రాష్ట్ర పోలీస్ సిబ్బంది ఎప్పటికప్పడు తనిఖీలు చేస్తున్నారు. ఈక్రమంలో పట్టుబడిన వారిని జైలు పంపిస్తున్నారు. అయిన కొందరు ఈ అక్రమ ఆయుధలను దేశంలో […]
జీవితంలో ఒక్కసారైనా విమాన ప్రయాణం చేయాలని అందరూ కలలు కనడం సహజం. ఆకాశంలో విహరిస్తూ.. తక్కువ సమయంలోనే గమ్యంస్థానం చేరుకునే అవకాశం ఉండటం అలా కలలు కన్నడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే విమాన ప్రయాణం ఖర్చుతో కూడుకున్నది. అందుకే, సామాన్య, మధ్య తరగతి ప్రజలు విమాన ప్రయాణమంటే వెనకడుగు వేస్తుంటారు. అలాంటి వారికి వీట్ జెట్ అనే ఎయిర్‌లైన్స్ సంస్థ శుభవార్త చెప్పింది. ఎవ్వరూ ఉహించని విధంగా 26 రూపాయలకే విమాన ప్రయాణం అందిస్తామంటూ ముందుకొచ్చింది. […]
క్వారెంటైన్ రూల్స్ ను ఉల్లంఘించినందుకుగాను వియత్నాంకి చెందిన లెవాన్ ట్రై అనే వ్యక్తికి అక్కడి ప్రాంతీయ కోర్టు ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ట్రై – హోచి మిన్ సిటీ నుంచి తన సొంత ఊరు కా మౌకి వెళ్లి చాలా మందికి ఈ వైరస్‌ను అట్టించాడంటూ వియత్నాం ప్రాంతీయ కోర్టు తన నివేదికలో తెలిపింది. ట్రై క్వారెంటైన్ నిబంధలను ఉల్లంఘించి బయట తిరగి వైరస్‌ని వ్యాప్తి చేయడం వల్ల ఒకరు చనిపోవడం, మరికొంతమంది రకరకాల […]