వలపుల వల విసిరి కొంతమంది అమ్మాయిలు అబ్బాయిల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి మాధ్యమాల ద్వారా పరిచయం చేసుకుని.. ఆ తర్వాత ఫోన్ నంబర్ తీసుకుని నగ్న వీడియో కాల్స్ చేసి యువకుల జీవితాలను చిత్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసులు మరీ ఎక్కువయ్యాయి.
Video Call Trap : మొబైల్ ఫోన్ యూజర్లపై సైబర్ నేరగాళ్లు అన్ని వైపుల నుంచి దాడి చేస్తున్నారు. మోసం చేయటానికి ఏ చిన్న అవకాశం ఉన్నా వదిలిపెట్టడం లేదు. మొన్నటి వరకు అమ్మాయిల పేరుతో హనీ ట్రాప్ వేసి డబ్బులు గుంజేవారు. ఇప్పుడు వీడియో కాల్ చేసి డబ్బులు గుంజటం మొదలుపెడుతున్నారు. కొన్ని రోజుల క్రితం నార్సింగికి చెందిన ఓ వ్యక్తికి వాట్సాప్లో వీడియో కాల్ వచ్చింది. అతడు కాల్ లిఫ్ట్ చేశాడు. బ్లాక్ స్క్రీన్ […]