కోలీవుడ్‌లో కమర్షియల్ సినిమాలకు దీటుగా వైవిధ్యమైన చిత్రాలనూ తెరకెక్కిస్తుంటారు అక్కడి మేకర్స్. ఈ క్రమంలో రూపొందిన మరో డిఫరెంట్ మూవీనే ‘విడుదలై పార్ట్-1’. తెలుగులో ‘విడుదల పార్ట్-1’గా డబ్ అయిన ఈ ఫిల్మ్.. తాజాగా ఓటీటీలో అందుబాటులోకి వచ్చేసింది. ఈ సినిమాను ఏ ప్లాట్ఫామ్లో చూడొచ్చంటే..
తాజాగా ఇళయరాజా సంగీతం అందిస్తున్న చిత్రం 'విడుదలై'. ఈ సినిమాకు సంబంధించిన ఆడియో రిలీజ్ ఫంక్షన్ చెన్నైలో జరిగింది. ఈ వేడుకలో స్టార్ డైరెక్టర్ పై పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు మ్యూజిక్ మాస్ట్రో.
ఒక్క సినిమాతో తమ ఇమేజ్‌ను పాన్ ఇండియాతో పాటు పాన్ వరల్డ్ స్థాయికి పెంచుకున్నారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ‘ఆర్ఆర్ఆర్’ గ్రాండ్ సక్సెస్ సాధించడంతో వీరిద్దరి పేర్లూ మారుమోగిపోతున్నాయి. ఈ సినిమాలో తమదైన నటనతో చరణ్, తారక్ ప్రేక్షకుల హృదయాలను గెల్చుకున్నారు. ‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు నాటు’ పాట ఆస్కార్ బరిలో నిలిచిన విషయం విదితమే. ఇక, ఈ సినిమా తర్వాత చరణ్ తర్వాతి చిత్రాలపై ఫోకస్ పెట్టాడు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్‌తో మూవీ చేస్తున్నాడు. […]
ఇండస్ట్రీలో కమెడియన్స్ హీరోలుగా సినిమాలు చేయడమనేది కొత్త కాదు. ఎన్నో ఏళ్లుగా కమెడియన్స్ గా స్టార్డమ్ అందుకున్నవారు అన్ని తెలుగు, తమిళంతో పాటు అన్ని ఇండస్ట్రీలలో హాస్యం పండించి హీరోలైనవారు ఉన్నారు. అంతెందుకు తెలుగులో హీరోల పక్కన కామెడీ పండించే నటులే.. హీరోలుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు మరో స్టార్ కమెడియన్ హీరోగా డెబ్యూ చేసేందుకు రెడీ అయిపోయాడు. అది కూడా ఏకంగా స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ తో డెబ్యూ మూవీ. ఇంతకీ […]