వెండి తెర నుండి జబర్దస్త్ షో వైపు వెళ్లాడు కమెడియన్ వేణు. అనంతరం అనూహ్యంగా ఆ షో నుండి తప్పుకున్నాడు. తనలోని టాలెంట్‌తో దర్శకుడిగా మారి.. బలగం వంటి సూపర్ డూపర్ హిట్ సినిమాను అందించాడు. తాజాగా బడా హీరోను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బలగం సినిమా చిత్రీకరణ జరిగిన ఇంటి యజమాని పలు షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇంటిని షూటింగ్ కోసం నెలన్నర రోజులు ఇచ్చామని, కానీ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరిన్ని వివరాల్లోకి వెళితే..
బలగం సినిమాతో దర్శకుడిగా సత్తా చాటిన వేణు ఎల్దండికి దిల్ రాజు మరొక అవకాశం ఇచ్చారు. చిన్న బడ్జెట్ లో చిన్న సినిమా తెరకెక్కించి పెద్ద హిట్ అందించిన వేణుకి ఈసారి పెద్ద సినిమా చేసే అవకాశం ఇచ్చారు.
బలగం సినిమా ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కమెడియన్ వేణు దర్శకుడిగా మారి.. తొలి చిత్రంతోనే ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకున్నాడు. ఇక తాజాగా ఓ సింగర్‌కు ఆర్థిక సాయం చేసి తన మంచి మనసు చాటుకున్నాడు వేణు. ఆ వివరాలు..