తెలుగులో పలు చిత్రాల్లో నటించి క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న నటి పద్మ జయంతి పాపులర్ కమెడియన్, దివంగత వేణు మాధవ్ గురించి చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి.
వేణు మాధవ్.. టాలీవుడ్‌లో టాప్ కమెడియన్‌గా ఓ వెలుగు వెలిగాడు. తన కెరీర్‌లో అందరూ హీరోలతో పని చేశాడు. దర్శకులు తమ సినిమాల్లో వేణుమాధవ్ కోసం ప్రత్యేకంగా క్యారెక్టర్లు క్రియేట్ చేసేవారు. మిమిక్రి ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన వేణు మాధవ్.. అంచెలంచెలుగా ఎదుగుతూ.. టాలీవుడ్‌లో టాప్ కమెడియన్ స్థాయికి చేరుకున్నాడు. హీరోగా కూడా రాణించాడు. ఇటు బుల్లితెర మీద కూడా ఉదయభానుతో కలిసి యాకంర్‌గా కొన్ని షోలు చేశాడు. తర్వాత ఎన్టీఆర్ మీద అభిమానంతో.. టీడీపీ తరఫున […]
టాలీవుడ్ చరిత్రలో ఎందరో కమెడియన్ లు ఉన్నారు. కానీ అందులో కొందరు మాత్రమే ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. అలా తన కామెడీ ద్వారా ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు కమెడియన్ వేణు మాధవ్. ‘నల్ల బాలు నల్ల తాచు లెక్క’ అనే ఒక్క డైలాగ్ తో ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఫ్యాన్స్ ను క్రియేట్ చేసుకున్నాడు. అయితే పలు అనారోగ్య కారణాల చేత వేణు మాధవ్ మరణించిన సంగతి మనకు తెలిసిందే. తాజాగా అతడి మరణానికి […]
సినీ ఇండస్ర్టీలో నటులైనా, టెక్నీషియన్స్ అయినా గుర్తింపు తెచ్చుకొని సెలబ్రిటీలు అనిపించుకుంటేగాని జనాలు వాళ్ళను గుర్తించరు. కొందరికి కొంతకాలానికే గుర్తింపు లభిస్తే, మరికొందరికి కొన్నేళ్లు గడిచినా ఎదురుచూపులు తప్పవు. అయితే.. చిన్నప్పటి నుండే సినిమాలంటే పిచ్చితో నటి కావాలని నిర్ణయించుకున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ గుమ్మడి జయవాణి.. చదువుకునే టైంలోనే పెళ్లి చేసుకొని ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చింది. సినిమాల్లోకి రావడానికి జయవాణి ఫ్యామిలీ నిరాకరించినా, పెళ్లి తర్వాత భర్త సపోర్ట్ తో ఇండస్ట్రీలోకి రాగలిగింది. మొదటగా సీరియల్స్ […]