ధనుష్ నటించిన 'సార్' సినిమా.. తెలుగు, తమిళ భాషలలో రిలీజైన సంగతి తెలిసిందే. దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ సినిమా.. ప్రీమియర్స్ నుండే పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని.. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెంట్ టార్గెట్ ని కంప్లీట్ చేసింది. రిలీజ్ అయినప్పటినుండి సినిమాపై ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. తాజాగా విమర్శలపై స్పందించాడు డైరెక్టర్ వెంకీ.
చిత్రపరిశ్రమలో ఇప్పుడు మ్యారేజ్ సీజన్ నడుస్తోంది. మోస్ట్ బ్యాచ్ లర్స్ లిస్టులో ఉన్న చాలా మంది సెలబ్రిటీలు వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు పలు ఫిల్మ్ ఇండస్ట్రీలకు చెందిన పలువురు సెలబ్రిటీలు మ్యారేజ్ చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. రణ్‍బీర్ కపూర్-అలియా భట్‌ల పెళ్లి నుంచి నయనతార-విఘ్నేష్ శివన్, నాగశౌర్య, హన్సిక, మంజిమా మోహన్ లాంటి పలువురు స్టార్లు గతేడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఏడాది టాలీవుడ్ […]
ఇది పెళ్లిళ్ల సీజన్. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ మ్యారేజ్ అనే బంధంలోకి అడుగుపెడుతున్నారు. నచ్చిన వారితో ఏడడుగులు వేసేస్తున్నారు. మొన్నటికి మొన్న హీరో నాగశౌర్య ఓ ఇంటివాడయ్యాడు. ఇక పలువురు నటీనటులు కూడా పెళ్లి అనే రిలేషన్ ని స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ లిస్టులోకి ప్రముఖ దర్శకుడు కూడా చేరాడు. తాజాగా అతడి ఎంగేజ్ మెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఈ […]
టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా ఆయా ఇండస్ట్రీల హీరోలు అన్ని భాషా చిత్రాల్లో నటిస్తున్నారు. తమ దృష్టిలో తాము చేసిన సినిమా.. ప్రాంతీయ సినిమా కాదని, భారతీయ సినిమా అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే మన తెలుగు హీరోలు ఇతర భాషా దర్శకులతోనూ, అలానే ఇతర భాషా హీరోలు మన తెలుగు దర్శకులతోనూ సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ హిందీ, కన్నడ డైరెక్టర్స్‌తో, రామ్ చరణ్ తమిళ దర్శకుడు శంకర్‌తో, జూనియర్ […]