కొన్ని వాహనాల నంబర్ ప్లేట్లను గమనిస్తే తెలుపు, పసుపు, ఎరుపు, నలుపు రంగుల్లో ఉంటాయి. రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ (ఆర్టీఓ) వివిధ రంగుల్లో నంబర్ ప్లేట్లను జారీ చేస్తుంటుంది. అయితే ఇలా వివిధ రంగుల్లో జారీ చేయడానికి కారణం ఉంది. నంబర్ ప్లేట్ లో నంబర్ కి ముందు IND అని రాసి ఉంటుంది. ప్రతీ దేశానికి ఒక కోడ్ ఉంటుంది. మన దేశానికి వచ్చేసరికి అంతర్జాతీయ కోడ్ ఇంగ్లీష్ అక్షరాల్లోని మొదటి 3 అక్షరాలైన IND […]
పవన్ ప్రచార వాహనం వారాహికి తెలంగాణ రవాణా శాఖ అనుమతి ఇచ్చింది. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం కోసమని వారాహి అనే పేరుతో ఆలివ్ గ్రీన్ కలర్ వాహనాన్ని సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. అయితే మిలటరీ వారు వాడే ఈ రంగుని ప్రైవేటు వ్యక్తులు ఎలా తమ వాహనానికి వేసుకుంటారంటూ విమర్శలు వచ్చాయి. పలువురు మేధావులు, ఆర్టీవో అధికారులు సైతం ఈ విషయాన్ని తప్పుబట్టారు. దీంతో వారాహి రిజిస్ట్రేషన్ వాయిదా పడిందని వార్తలు […]
జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి పేరుతో ఎన్నికల ప్రచార రథానికి సంబంధించిన ఫోటో, వీడియో షేర్ చేస్తూ.. ఎన్నికలకు వారాహి సిద్ధం అంటూ ట్వీట్ చేశారు. అయితే దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన విమర్శలు వెల్లువెతుతున్నాయి. వారాహి వాహనానికి ఉపయోగించిన ఆలివ్ గ్రీన్ రంగు చుట్టూ రాజకీయ రంగు పులుముకుంది. మిలటరీ వాహనాలకు తప్ప ఇతర వాహనాలకు ఆలివ్ గ్రీన్ రంగుని ఉపయోగించడానికి అనుమతి లేదని, అలాంటప్పుడు ఎలా ఉపయోగించారంటూ వైసీపీ నేతలు టార్గెట్ చేస్తున్నారు. మోటార్ […]