ఇంట్లో కొన్ని వస్తువులు పెడితే సానుకూల ప్రభావం చూపిస్తుందని పండితులు అంటున్నారు. ఆయా వస్తువులను ఉంచితే డబ్బు విషయంలో ఢోకా ఉండదని చెబుతున్నారు. అవేంటో చూద్దాం పదండి..
మనలో చాలా మంది అప్పుల బాధతోనో, ఆర్థిక సమస్యలతోనో ఇబ్బంది పడుతుంటారు. ప్రతి ఒక్కరికీ ప్రస్తుత జీవన శైలి ప్రకారం డబ్బు చాలా చాలా అవసరం. డబ్బు లేనిదే జీవితం సాఫీగా సాగిపోవడం కష్టం. డబ్బు సంపాదించడం కోసం రోజూ అనేక వృత్తి, వ్యాపారాలు, వ్యాపకాలు చేసుకుంటూ బతుకుతుంటారు. అలా ఎంత కష్టపడినా సరే ఇంట్లో డబ్బు నిలవడం లేదని చాలామంది భావిస్తుంటారు. ఇలాంటి వారికి కొన్ని పద్ధతులు పాటించడం వల్ల ఇంట్లోకి సిరిసంపదలు వచ్చి చేరుతాయని […]