నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన టైమ్ ట్రావెల్ ఫాంటసీ చిత్రం ‘బింబిసార’. చాలా గ్యాప్ తర్వాత మంచి విజయాన్ని అందుకోవడంతో కళ్యాణ్ రామ్ తో పాటు బింబిసార చిత్రయూనిట్, నందమూరి ఫ్యాన్స్ అంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విడుదలైన మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తిచేసిన ఈ సినిమాపై ఇప్పటికే సెలబ్రిటీలు, విమర్శకులు కూడా ప్రశంసలు కురిపించారు. అయితే. తాజాగా బింబిసార సినిమాను ఫ్యామిలీతో వీక్షించారు నటసింహం నందమూరి బాలకృష్ణ. ఇక సినిమా చూసిన […]
బాక్సాఫీస్ వద్ద చాలా రోజుల తర్వాత బ్లాక్ బస్టర్ సౌండ్ వినిపిస్తోంది. విక్రమ్, మేజర్ మూవీస్ కాంబినేషన్ హిట్ తర్వాత ఇప్పుడు బింబిసార, సీతారామం సినిమాల కాంబినేషన్ హిట్ సౌండ్ మార్మోగుతోంది. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ఈ సినిమా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ చేసి అద్భుతమైన లాభాల బాటలో దూసుకుపోతుంది. పటాస్ మూవీ తర్వాత చాలా ఏళ్లకు బింబిసారతో మంచి విజయాన్ని నమోదు చేశాడు. కమర్షియల్ హంగులు జోడించిన బింబిసార.. కళ్యాణ్ రామ్ కెరీర్లోనే […]
సాధారణంగా సినీ ఇండస్ట్రీలోకి కొత్త దర్శకులు వస్తూనే ఉంటారు. ప్రేక్షకులు మెచ్చే సినిమాలు తీసి స్టార్ హీరోలతో సినిమా చేసే అవకాశాలు కూడా అందుకుంటారు. ఏదైనా దర్శకుడి టాలెంట్ పైనే ఆధారపడి ఉంటుందని తెలిసిందే. అయితే.. ఈ మధ్యకాలంలో కొత్త దర్శకులు రావడంతో కొత్త కథలు, కొత్త సినిమాలు తెరపై అలరిస్తున్నాయి. ఇక ఒక్క సినిమాతో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించే దర్శకులు కూడా ఉన్నారు. తాజాగా అలా డెబ్యూ సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించిన దర్శకుడు మల్లిడి […]
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద చాలా రోజుల తర్వాత మరోసారి బ్లాక్ బస్టర్ సౌండ్ వినిపిస్తోంది. విక్రమ్, మేజర్ సినిమాల కాంబినేషన్ హిట్ తర్వాత ఇటీవల బింబిసార, సీతారామం సినిమాలు ఒకేరోజు విడుదలై అద్భుతమైనం విజయాలను ఖాతాలో వేసుకున్నాయి. అయితే.. నందమూరి కళ్యాణ్ రామ్ పటాస్ మూవీ తర్వాత చాలా ఏళ్లకు బింబిసారతో మంచి విజయాన్ని నమోదు చేశాడు. కంటెంట్ కొత్తగా ఉంటే ప్రేక్షకులు ఎప్పుడైనా సినిమాలను ఆదరిస్తారని నమ్మి.. ఈ సోషియో ఫాంటసీ సబ్జెక్టుతో ఆడియెన్స్ ముందుకొచ్చాడు. […]
నందమూరి కళ్యాణ్ రామ్ చాలా ఏళ్ళ తర్వాత బింబిసార సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేశాడు. కంటెంట్ కొత్తగా ఉంటే ప్రేక్షకులు ఎప్పుడైనా సినిమాలను ఆదరిస్తారని నమ్మి.. ఈ సోషియో ఫాంటసీ సబ్జెక్టుతో ఆడియెన్స్ ముందుకొచ్చాడు. కంటెంట్ గెలుస్తుందని నమ్మకాన్ని నిలబెడుతూ ప్రేక్షకులు బింబిసార మూవీని బ్లాక్ బస్టర్ చేసిచ్చారు. కమర్షియల్ హంగులు జోడించిన బింబిసార కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక రెండు తెలుగు […]