యాంకర్ వర్షిణి సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్ గా ఉంటుందో మనకు తెలుసు. తన హాట్ హాట్ పిక్స్ తో నెట్టింట హల్ చల్ చేస్తుంటుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా మరోసారి తన అందాలతో రెచ్చిపోయింది.
సెలబ్రిటీలకు సంబంధించి ఏ చిన్న విషయమైనా తెలుసుకోవాలనే ఉత్సాహం అందరి ఫ్యాన్స్ లోను ఉంటుంది. ఇప్పుడు ఏ విషయమైనా క్షణాలలో షేర్ చేసుకునేందుకు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ అందుబాటులోకి వచ్చేసింది. ఇదివరకంటే సెలబ్రిటీలకు సంబంధించి ఏ వార్తలైనా పేపర్ లో లేకపోతే టీవీ న్యూస్ లో చూసి తెలుసుకునేవారు. కొన్నాళ్లుగా ఆ అవసరం లేకుండా పోయింది. ఎందుకంటే.. స్వయంగా సెలబ్రిటీలే అన్ని విషయాలను, విషెష్ లను రెగ్యులర్ గా షేర్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా పెళ్లి, ఎంగేజ్మెంట్, […]
పెళ్లి అంటే పెద్ద పండగ. చేసుకునేవారికి కాదు, చూసేవారికి కూడా పండగే. సంక్రాంతి, దసరా పండుగల్లానే ఈ పెళ్లి వేడుక కూడా జరుగుతుంది. పెళ్లి వేడుకల్లో బరాత్ అనేది బాగా ట్రెండ్ అయిపోయింది. బరాత్ లో తీన్మార్ డ్యాన్స్ చేయడం ఇప్పుడు నయా ట్రెండ్. ఈ క్రమంలో సెలబ్రిటీలు కూడా తగ్గేదేలే అన్నట్టు బరాత్ లలో తీన్మార్ స్టెప్పులతో అలరిస్తున్నారు. ఆ మధ్య సోదరి పెళ్లి వేడుకలో నటి ప్రగతి తీన్మార్ డ్యాన్స్ చేసి అలరించారు. పెళ్లి […]
అసలైన అందాలు వర్షిణీలోనే దాగి ఉన్నాయంటూ కామెంట్స్ పెడుతున్నారు. మున్నుపెన్నడు లేని విధంగా డబుల్ హాట్ నెస్ తో వెలిగిపోతోంది. అందమైన శరీరాకృతితో వర్షిణి చూపు తిప్పుకోలేని విధంగా ఫోజులు ఇస్తోంది.
తెలుగులో అమితైన క్రేజ్ సంపాదించుకున్న రియాలిటీ షో బిగ్‌బాస్. ఇప్పటి వరకు 5 సీజన్లు సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకుని.. త్వరలో ఆరో సీజన్ ప్రారంభానికి సిద్ధం అవుతోంది. అయితే బిగ్‌బాస్ 5 మాత్రం తెలుగు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది అనేది వాస్తవం. ఆ తర్వాత వచ్చిన బిగ్‌బాస్ ఓటీటీ కూడా ఆశించిన మేర ప్రేక్షకుల అభిమానాన్ని పొందలేకపోయింది. ఈ క్రమంలో బిగ్‌బాస్ సీజన్ 6 పై దృష్టి పెట్టారు నిర్వాహకులు. ఈ సారి మెరుగైన టీఆర్పీ సాధించాలని […]
తెలుగు బుల్లితెరపై గ్లామర్ ఒలకబోస్తున్న యాంకర్ లలో వర్షిణి సుందరరాజన్ ఒకరు. తెలుగులో యాంకర్ రష్మీ, అనసూయ, శ్రీముఖిల తర్వాత స్థానం వర్షిణిదే అని చెప్పాలి. కానీ వాళ్ళకి వచ్చిన క్రేజ్ ఈ భామకి రాలేదనే చెప్పాలి. ప్రస్తుతం యాంకర్ వర్షిణి బుల్లితెరకు కూడా దూరంగా ఉంటోంది. ప్రస్తుతం ఆమె చేతిలో ఏ షోలు లేవని టాక్ నడుస్తుంది. సరే సినిమాలతో అయినా బిజీ అవుతుందని అనుకుంటే వర్షిణి చేతిలో శాకుంతలం సినిమా తప్ప వేరే ఏవి […]
తెలుగు బుల్లితెరపై వినోదాన్ని పంచుతూ దూసుకెళ్తున్న రియాలిటీ షో బిగ్ బాస్. కరోనా కారణంగా వాయిదా పడుతూ ఎట్టకేలకు ప్రారంభమై నేటికి ఐదు రోజులు ఘనంగా పూర్తి చేసుకుంది. అయితే గొడవలు, అల్లర్లతో వేడిని రాజేస్తున్న ఈ షోతో ప్రేక్షకులు అనుకున్న వినోదాన్ని పొందుతున్నారని తెలుస్తోంది. అయితే ప్రతీ సీజన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఓ కంటెస్టెంట్ ను పరిచయం చేస్తున్న విషయం తెలిసిందే. మరి ఈ సారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా […]