ఎప్పుడు పంచులతో నవ్వించే జబర్దస్త్ భామలు ఈసారి తమ హాట్ డ్యాన్స్ తో చెమటలు పుట్టించారు. హోలీ స్పెషల్ ఈవెంట్ లో యాంకర్ సౌమ్యారావు, వర్ష, భానులు తమదైన అందాలతో, చూపులతో కైపెక్కించారు.
ఇప్పుడు స్టార్ స్టేటస్ అనుభవిస్తున్న సెలబ్రిటీలు దాదాపు అందరూ కింద నుంచి పైకి వచ్చిన వాళ్లే. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, పేదరికం నుంచి వచ్చి సక్సెస్ అయిన వాళ్ళే. ఇప్పుడు జబర్దస్త్ లో సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న కమెడియన్లు కూడా ఒకప్పుడు తినడానికి అన్నం కూడా లేని పరిస్థితి. చాలా సందర్భాల్లో పలు కమెడియన్లు అవకాశాల కోసం పడ్డ కష్టాలను పంచుకున్నారు. జబర్దస్త్ లోకి రాకముందు వీళ్లంతా వేరే వృత్తుల్లో చేసిన వాళ్ళే. సినిమాల మీద […]
టీఆర్పీల రేటింగ్ కోసం ఈ మధ్యకాలంలో పలు షోలలో కొందరు నటీనటుల మధ్య లవ్ ట్రాక్ క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలా బాగా పాపులర్ అయిన జంట రష్మీ-సుధీర్. బుల్లితెర మీద ఈ జంటకున్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. వీరి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను కట్టి పడేస్తుంది. నిజంగా వీరిద్దరూ లవర్స్ అని నమ్ముతారు చాలా మంది. కానీ తమ మధ్య అలాంటిది ఏం లేదని.. స్క్రీన్ మీద మాత్రమే అలా కనిపిస్తామని […]
తెలుగు బుల్లితెరపై సూపర్ క్రేజ్ దక్కించుకున్న జబర్దస్త్ లేడీ కమెడియన్స్ లో వర్ష ఒకరు. మోడలింగ్ నుండి సినిమాల్లో అడుగుపెట్టిన వర్ష.. ఆ తర్వాత సీరియల్స్ కూడా నటించింది. కానీ, సినిమాలు, సీరియల్స్ తీసుకురాలేని గుర్తింపును జబర్దస్త్ కామెడీ షో ద్వారా రాబట్టుకోగలిగింది. ముఖ్యంగా జబర్దస్త్ లో ఇమ్మానుయేల్ కి జంటగా నాన్ స్టాప్ పంచులతో కామెడీ పండించే వర్ష.. సోషల్ మీడియాలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. జబర్దస్త్ లోనే కాకుండా అప్పుడప్పుడు […]
పండగలు, ప్రత్యేక పర్వదినాలు వస్తున్నాయంటే చాలు.. అన్ని చానెల్స్ ప్రత్యేక కార్యక్రమాలతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడానికి రెడీ అవుతాయి. ఇలాంటి స్పెషల్ ప్రోగ్రామ్స్ చేయడంలో ఈటీవీ ఓ అడుగు ముందే ఉంటుది. తాజాగా వినాయక సందర్భంగా మన ఊరి దేవుడు పేరతో ప్రత్యేక కార్యక్రమం చేసింది. సీనియర్ హీరోయిన్స్ కుష్భు, ఇంద్రజ, నటి ప్రగతితో పాటు కమెడియన్ కృష్ణ భగవాన్, నాగినీడు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో యథా ప్రకారం జబర్దస్త్ ఆర్టిస్ట్‌లంతా సందడి చేయగా.. ప్రగతి మాస్ […]
టీవీ షోలు రేటింగ్ పెంచుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తాయి. అయితే ఎక్కువగా క్లిక్ అయిన టెక్నిక్ మాత్ర.. షోలోని కంటెస్టెంట్ల మధ్య లవ్ ట్రాక్‌లని నడపడం. సుధీర్-రష్మి జోడి విషయంలో చేసిన ఈ ప్రయోగం ఫలించడంతో.. ఆ తర్వాత చాలా చానెల్స్ ఇదే రూట్ ఫాలో అయ్యాయి. కానీ వారేవ్వరూ సుధీర్-రష్మి జోడీ రేంజ్‌లో పాపులర్ కాలేదు. కానీ వర్ష-ఇమ్మాన్యూయేల్‌ల మధ్య స్టార్ట్ చేసిన లవ్ ట్రాక్ కాస్త ప్రేక్షకులను అలరించింది. కానీ దాన్ని కూడా […]
Jabardasth Varsha Clarity On Fake Thumbnail Video: జబర్దస్త్ షో ద్వారా ఎంతో పాపులారిటి సాధించుకుంది వర్ష. చాలా తక్కువ సమయంలోనే వర్షకు మంచి పేరొచ్చింది. ఆమెకు ప్రత్యేకంగా ఫ్యాన్స్ కూడా ఉన్నారు. జబర్దస్త్ తో పాటు పలు స్పెషల్ ఈవెంట్స్ కూడా చేస్తూ ఆకట్టుకుంటోంది వర్ష. కొన్ని రోజులు టీవీ సీరియల్స్‌లో కూడా నటించింది. ఆ తర్వాత తన పూర్తి ఫోకస్ జబర్దస్త్ మీదే పెట్టింది. ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా కనిపిస్తుంది. […]
ఫిల్మ్ డెస్క్- జబర్ధస్త్.. ఈ బుల్లితెర కామెడీ షో ఎంత పాపులరో అందరికి తెలిసిందే. అప్పటి వరకు ఎవరికి తెలియని నటీ నటులెందరో ఈ జబర్దస్త్ షో ద్వార సెలబ్రెటీలు అయ్యారు. ఎలా ఎంతో మందికి జీవితాన్ని, మంచి గుర్తింపునిచ్చిన జబర్దస్త్ షోలో వర్ష, ఇమాన్యూయేల్ జోడీకి ప్రత్యేకత ఉంది. సుడిగాలి సుధీర్, రష్మి జంటకు ఎంత పాపులారిటీ ఉందో, వర్ష-ఇమాన్యూయేల్ జోడికి కూడా ఆ స్థాయిలో క్రేజ్ ఉంది. మరి వాళ్లిద్దరి మధ్య ఎంతమేర లవ్ […]
కొన్ని ఏళ్లుగా తెలుగు బుల్లితెర ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తుతున్న ఎంటర్టైన్మెంట్ షో “జబర్దస్త్”. కేవలం ఈ షో ద్వారానే ఎంతో మంది సాధారణ ఆర్టిస్ట్‌లు స్టార్స్ అయ్యారు. ఇలా.. జబర్దస్త్‌కి వచ్చాక నథింగ్ నుండి సంథింగ్ అనే స్థాయికి ఎదిగిన ఆర్టిస్ట్ ఇమ్మాన్యుయెల్. వర్షతో లవ్ ట్రాక్ ఇమ్ముకి బాగా కలసి వచ్చింది. ఒకానొక సమయంలో వీరిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారా అని ప్రేక్షకులు సైతం అనుమాన పడ్డారు అంటే అతిశయోక్తి కాదు. అయితే.. ఈ మధ్య […]