ఏపీలో ఎన్నికలకు సుమారు రెండేళ్ల సమయం ఉంది. కానీ అప్పుడే రాష్ట్రంలో రాయకీయ వాతావరణం చాలా వేడెక్కింది. నేతల తీరు చూస్తే.. ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయా అన్న అనుమానాలు వస్తున్నాయి. ఇక ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే.. వాటిని ఎదుర్కొనే విధంగా అన్ని పార్టీలు సిద్ధం అవుతున్నాయ. ఇక రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 175 సీట్లు సాధించడమే తమ ధ్యేయం అని అధికార వైసీపీ ప్రకటించగా.. జగన్ను ఢీకొట్టడానికి అన్ని పార్టీలు కలిసి రావాలని ప్రతిపక్ష చంద్రబాబు […]
ఆంధ్ర ప్రదేశ్ మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ పూర్తయిన సంగతి తెలిసిందే. ఈ కేబినెట్ కూర్పు వైసీపీలో వివాదాన్ని రాజేసింది. ముఖ్యంగా పాత మంత్రుల్లో కొందరు.. తిరిగి తమను మంత్రివర్గంలోకి తీసుకోకపోవడంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. రెండోసారి కేబినెట్లో చోటు దక్కకపోవడంతో బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం సీఎం జగన్ మోహన్ రెడ్డితో భేటీ తరువాత ఆయన కాస్త కూల్ అయ్యారు. మరో నేత, మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత సైతం మళ్లీ పదవి […]
అమరావతి- ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం తెలుగు దేశం పార్టీ వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ ఎపిసోడ్ నడుస్తోంది. వరుసగా టీడీపీ నేతలు ఎన్టీఆర్ పై విమర్శలు గుప్పిస్తుండటం ఆసక్తిగా మారింది. ఇప్పుడు ఈ ఇష్యూలోకి బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ ఎంటరవ్వడంతో మరింత రసకందాయంలో పడింది వ్యవహారం. ఏపీ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సతీమణి, స్వర్గీయ ఎన్టీఆర్ కుమార్తె నారా భువనేశ్వరిపై అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు, ఆ తర్వాత చంద్రబాబు స్వయంగా ప్రెస్ […]
టీడీపీ నేత వర్ల రామయ్య Jr.యన్టీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల వైసీపీ నేతలు చంద్రబాబు నాయుడు సతీమణిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే వైసీపీ నేతల వ్యవహారంపై చంద్రబాబు సైతం కన్నీరు పెట్టారు. దీనిపై పార్టీలకతితంగా కూడా నేతలు కొందరు స్పందించి చంద్రబాబకు మద్దతు తెలిపారు. ఇదిలా ఉంటే చంద్రబాబు కుటుంబంపై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు గాను వర్ల రామయ్య విజయవాడలో నేడు దీక్ష చెపట్టారు. ఈ […]