Khammam: ఆస్కార్ నటుల్ని సైతం బీట్ చేసే యాక్టింగ్.. మనుషుల్ని తన మాటల్తో బోల్తా కొట్టించే టాక్టీస్.. సెంటీ మీటర్ చనువిస్తే కిలోమీటర్ దూసుకుపోయే చొరవ.. ఇవన్నీ ఓ మహిళలో ఉంటే.. ఆ మహిళ కొంపలు ముంచే కిలేడీ అయితే.. అచ్చం ఖమ్మంకి చెందిన వనితలా ఉంటుంది. ఈ కిలేడీ మనుషుల్ని ఐస్ చేసి నైస్‌గా డబ్బులు గుంజేసింది. లక్ష, పది లక్షలో కాదు.. ఏకంగా ఐదు కోట్ల రూపాయలు మోసం చేసి పరారైంది. పోలీసులు తెలిపిన […]
నటి వనితా విజయ్ కుమార్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అలనాటి స్టార్ దంపతులు మంజుల- విజయ్ కుమార్ ల పెద్ద కుమార్తె వనితా విజయ్ కుమార్. అయితే తల్లిదండ్రుల చాటు బిడ్డగా కాకుండా తనకంటూ సొంత గుర్తింపు దక్కించుకున్నారు వనితా విజయ్ కుమార్. కోలీవుడ్‌లో సత్తా చాటుతూ టాలీవుడ్‌లోనూ పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్న వనితా విజయ్ కుమార్ వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చిన్న వయసులోనే పెళ్లి పీటలెక్కిన ఆమె మూడు పెళ్లిళ్లు చేసుకోగా.. […]
వనితా విజయ్ కుమార్ నిత్యం వివాదాస్పదంగా మారుతూ ఉంటుంది. సినిమా విషయాల్లో కంటే వ్యక్తిగత విషయాలతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది ఈమె. ఇప్పటికే మూడు పెళ్ళిళ్ళు చేసుకొని విడాకులు తీసుకున్న ఈ బ్యూటీ నాలుగో పెళ్లి కూడా చేసుకుంటుందంటూ ఆ మధ్య ఓ జోతిష్కుడు చెప్పిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆమె దివంగత నేత జయలలిత లాగా కూడా రాజకీయాల్లో కూడా రాణిస్తుందని పేర్కొన్నాడు. రీసెంట్ గా సోషల్ మీడియాలో […]